షుగర్ పేషెంట్లు జీలకర్ర నీళ్ళు తాగితే ఏమవుతుంది?

What Happens If Sugar Patients Drink Cumin Water

జీలకర్రని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఇది కేవలం వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఆకలిని పుట్టిస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. వ్యాధులని హీలింగ్ చేస్తుంది. అందుకే దీనిని డైరెక్ట్ గా కూరలలో వాడొచ్చు, పౌడర్ లా ఉపయోగించవచ్చు, కాచి, చల్లార్చి కషాయంలా తాగవచ్చు. ఎలా వినియోగించినప్పటికీ ఇది ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుంది. అయితే, డయబెటిస్ అనేది ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. దీని బారిన పడ్డవాళ్ళు నానారకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి … Read more

వర్కౌట్స్ తర్వాత మనం ఏమి తినాలి?

What Should We Eat After Workout

జాగింగ్, స్విమ్మింగ్, రైడింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఇలా ఏవి చేసినా వర్కౌట్స్ ఫినిష్ చేసిన ఛాలెంజ్ కంప్లీట్ కాదు, వర్కౌట్స్ చేసిన తర్వాత ఏం తినాలో తెలుసుకోవటం, బాడీని రీ-ఫ్యూయలింగ్ చేయడం, రీ-హైడ్రేటింగ్ చేయడం, రీ-కవరింగ్ చేయడం ద్వారా మజిల్స్ ని రీ-బిల్డింగ్ చేయడం ద్వారా మాత్రమే ఇది ఫినిష్ అవుతుంది. వర్కౌట్స్ చేసిన తర్వాత ఎక్కువగా తినవలసిన అవసరం లేదు, కానీ మీల్స్ ని మాత్రం స్కిప్ చేయండి. వర్కౌట్స్ తర్వాత ఆహారం తీసుకోవడం యొక్క … Read more

నేలపై కూర్చొని తినటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!

Amazing Benefits While Sitting On The Floor 1

కాలంతో పాటు మనుషులు, వారి అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడైతే ఏ పని చేయాలన్నా కింద నేలపై కూర్చొని చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు, కుర్చీలలో కూర్చొని చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భోజనం చేసే విధానం. పూర్వ కాలంలో ఎవరైనా భోజనం చేయాలంటే కింద కూర్చొని తినేవారు. కానీ, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం అలవాటై పోయింది. పూర్వీకులు ఊరికే చెప్పలేదు, వారు చేసే ప్రతి పని వెనుక అర్ధం, ఆరోగ్యం అన్నీ … Read more

హైపర్‌టెన్షన్‌ ని కంట్రోల్‌లో ఉంచే బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఇదే!

What Is The Best Sleeping Position To Control Hypertension

ఇటీవలికాలంలో చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో హైపర్‌టెన్షన్‌ ఒకటి. ఇది గుండె పోటు, కిడ్నీ సమస్యలు, బ్రైయిన్‌ స్ట్రోక్‌ వంటి ఎన్నో అనర్థాలకు మూల కారణం అవుతుంది. మన లైఫ్‌స్టైల్‌ లో మార్పులే… ఈ అధిక రక్తపోటుకి కారణమవుతాయి. సాదారణంగా నిద్రలేమి, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, పైయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడడం, గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు ఎక్కువగా తినడం వంటివి హైబీపీకి ప్రధాన కారణాలు. నిద్రకు, బీపీకి మధ్య గల సంబంధం: హైబీపీకి, … Read more

షుగర్ పేషెంట్స్ ఈ చిన్న సంకేతాలు గుర్తించకపోతే… ప్రాణాలకే ప్రమాదం

Diabetes Warning Signs

ఇటీవలి కాలంలో డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కామన్ అయిపొయింది. ఒకప్పుడైతే వయసుమీరిన వారికి మాత్రమే వచ్చే క్రానిక్ డిసీజ్. కానీ ఇప్పుడలా కాదు, చిన్న పిల్లలకి సైతం వచ్చేస్తుంది. నిజానికి ఈ వ్యాధి రాబోయే ముందు శరీరంలో కొన్ని సంకేతాలు చూపిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించకపోయినా… తగు జాగ్రత్తలు తీసుకోకపోయినా… ఈ వ్యాధి వచ్చేస్తుంది. ఒకసారి వచ్చిందంటే ఇక జీవితాంతం రాజీపడి బతకాల్సిందే! మరి ఇలా జరగకుండా ఉండాలంటే, ముందుగానే గుర్తించాల్సిన ఆ సంకేతాలు … Read more

ఏడుస్తున్న వ్యక్తికి మంచినీళ్లు ఎందుకిస్తారో తెలుసా?

Why Does A Crying Person Need Water 1

సాదారణంగా ఏడుస్తున్న వ్యక్తికి ఓ గ్లాసుడు మంచినీళ్ళు అందిస్తారు ఎందుకో తెలుసా! ఆ నీటిని తాగటం వల్ల వాళ్ళ శరీరంలో కోల్పోయిన వాటర్ పెర్సంటేజ్ ని ఫుల్ ఫిల్ చేసుకోవటానికే! అయితే మీరనుకోవచ్చు, కొంచెం సేపు ఏడ్చినంత మాత్రాన మన శరీరంలో నీటిశాతం అలా ఎలా తగ్గుతుంది అని. నిజానికి మన శరీరంలో 70% నీరు ఉంటుంది. అందులో ఏ కొంచెం తగ్గినా మన శరీరం దాన్ని ఎక్స్ పోజర్ చేస్తుంది. ఏడ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, అపస్మారక … Read more

నోటి దుర్వాసనకి మనం చేసే ఈ తప్పులే కారణం..!

How To Get Rid Of Bad Breath

నోటి దుర్వాసన సాధారణ సమస్యే అనుకుంటారు చాలామంది. కానీ దీని మూలంగా కొన్ని ఇబ్బంది కరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. నోటి నుంచి చెడు వాసన రావటానికి అనేక కారణాలు ఉండవచ్చు. అవి మనం తినే ఆహారం ద్వారా ఉండవచ్చు. లేదా త్రాగే నీటి ద్వారా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోక పోవటం ద్వారా కూడా కావచ్చు. అయితే, రీజన్ ఏదైనా సరే నోటి దుర్వాసన రావటానికి మనం చేసే కొన్ని తప్పులే … Read more

నోటిపూతకి శాశ్వతంగా చెక్ పెట్టాలంటే ఇలా చేయండి!

Natural Remedies To Cure Mouth Ulcers 1

నోటిపూత అనేది సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడినవాళ్ళే! నిజానికి నోటిపూత ఉంటే… ఏమీ తినలేము, తాగలేము సరికదా! ఎక్కువగా మాట్లాడనూ లేము. సాధారణంగా వేడి చేస్తేనో… డీహైడ్రేషన్‌, లేదా స్ట్రెస్ కారణంగానో ఈ నోటిపూత వస్తుంది. అయితే, నోటిపూత బారిన పడిన వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగించి దానికి శాశ్వతంగా చెక్ పెట్టేయోచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నోటి పూత వచ్చినప్పుడు ఒక … Read more