మీల్ మేకర్ ని అదేపనిగా లాగించేస్తున్నారా..! అయితే జరిగే అనర్ధాలు ఇవే!
మీల్ మేకర్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి! ఇటీవలి కాలంలో మనమంతా ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడి పోయాం. స్పైసీ నెస్ ని ఎక్కువగా కోరుకుంటున్నాం. అలాంటప్పుడు అటు ప్రోటీన్ తో …