ఆస్తమా వ్యాధి గ్రస్తులలో వచ్చే గురకను సింపుల్ గా తగ్గించుకోండి ఇలా..!

Home Remedies for Snoring in Asthma Patients

శ్వాసనాళాలు ఇరుకైనప్పుడు మరియు ఉబ్బినప్పుడు ఆస్తమా దాడి జరుగుతుంది. ఇది శ్వాసను మరింత కష్టతరం చేస్తుంది ఇంకా దగ్గు మరియు శ్వాసలోపం వంటి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలాంటి క్రమంలో ఆస్తమా వ్యాధి గ్రస్తులు రాత్రి పడుకొనే సమయంలో ఇన్హేలర్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే, ఆ ఇన్హేలర్ గురకలను తగ్గిస్తుందని గ్యారంటీ ఏమి లేదు. దానికి బదులు ఇంట్లో ఉండే కొన్ని ఔషదాలు ఈ సమస్య నుండీ బయట పడేస్తాయి. అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం. … Read more

పొడి దగ్గుని తక్షణమే తగ్గించే బెస్ట్ హోం రెమెడీ ఇదే!

Best Remedy for Dry Cough

మారుతున్న సీజన్‌లో పొడి దగ్గు చాలామందిని ఇబ్బంది పెడుతుంది. కొద్దిమందికి ఆహార మార్పుల వల్ల వస్తే… మరికొద్దిమందికి చల్లని వాతావరణం వల్ల వస్తుంది. కారణం ఏదైనా సరే… పొడి దగ్గు కామనే! సాదారణంగా రెస్పిరేటరీ సమస్యలైన బ్రాంకైటిస్, న్యుమోనియా, జలుబు, ఆస్తమా, అలర్జీల వంటి వ్యాధుల వల్ల ఈ పొడి దగ్గు వస్తుంది. పొడి దగ్గు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరినీ ఇది ఇబ్బంది పెడుతుంది. మరి అటువంటప్పుడు ఈ … Read more

రాత్రిపూట పదే పదే పొడిదగ్గు వస్తుంటే… ఈ రెమెడీస్ పాటించండి!

Dry Cough at Night

కొంతమందికి రాత్రి పూట నిద్రిస్తున్నప్పుడు పదే పదే పొడిదగ్గు వస్తుంటుంది. సింపుల్ గా అనిపించినా… నిజానికి ఈ పొడిదగ్గు చాలా ఇబ్బందే! నిద్రకు భంగం కల్గిస్తుంది. ఛాతీ నొప్పిని కూడా కలిగిస్తుంది. ఇది ఎప్పుడో ఒకప్పుడు అయితే పర్లేదు కానీ, ఎక్కువకాలం కొనసాగితే దానిని నివారించటంపై దృష్టి పెట్టాలి. అందుకోసం కొన్ని నేచురల్ రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం, బెల్లం: బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, ఇది నేచురల్ షుగర్ … Read more

నిద్రలో కాలి కండరాలు పట్టేస్తుంటే… ఈ హోమ్ రెమెడీస్ పాటించండి!

Leg Cramps at Night

చాలా మందికి నిద్రపోతున్నప్పుడు కాలి కండరాలు పట్టేస్తుంటాయి. దీంతో కాలు మెలితిప్పిన భావన కలుగుతుంది. అప్పుడు వెంటనే మెలకువ వచ్చేస్తుంది. ఊహించని విధంగా నిద్రలో ఇలా జరగటం వల్ల… కాలిలో విపరీతమైన నొప్పి, తిమ్మిర్లు వంటివి కలుగుతాయి. అసలే నైట్ టైమ్ కావటంతో పెయిన్ అంతకంతకూ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీంతో పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడటం తప్ప వేరొక మార్గం లేదు. అయితే మందులు వాడటం వల్ల అప్పటికి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చేమో కానీ, పూర్తిగా మాత్రం … Read more

యూరిక్ యాసిడ్ సమస్యల నుండి ఎలా బయటపడాలి?

How to Overcome from Uric Acid Problems

శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరిగితే అనేక నష్టాలు కలుగుతాయి. యూరిక్ యాసిడ్ అనేది మనం తీసుకొన్న ఆహారం జీర్ణమవగా… రక్తంలో మిగిలిపోయి ఉండే వ్యర్థపదార్థం. బాడీలో ప్యూరిన్స్ అనే సమ్మేళనాలు జీవక్రియ చేయబడినప్పుడు యూరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. సాధారణ పరిస్థితుల్లో, యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు మరియు మూత్రం గుండా వెళ్ళిపోతుంది. కానీ, మనం ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడతాయి. శరీరంలో … Read more

మైగ్రేన్‌తో బాధపడుతుంటే… తక్షణమే ఇలా చేయండి!

Home Remedies for Migraine Relief

భ‌రించ‌లేని నొప్పులలో మైగ్రైన్ తలనొప్పి ఒకటి. ఒక అర గంట‌, గంట పాటు త‌ల‌నొప్పి వ‌స్తేనే అల్లాడిపోతుంటాం. అలాంటిది మైగ్రేన్‌ గంట‌ల‌తో మొద‌లై… రోజుల వ‌ర‌కు ఉంటుంది. సాధారణ తలనొప్పి అయితే ట్యాబ్లెట్లతో నయం చేసుకోవచ్చు, కానీ మైగ్రేన్‌ అలాకాదు. వస్తే ఒక పట్టాన ఒదిలి పోదు. ఎందుకంటే, మైగ్రేన్ అనేది ఒక సాధారణ సమస్య కాదు. చాలాకాలం పాటు మనల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే, దీని చికిత్స కూడా చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఇక … Read more