ఆవలింతలు రావడానికి అసలు కారణం ఏమిటో తెలుసా!

Reason for Yawning Frequently

ఆవలింతలు అనేవి జనరల్ గా ఎవరికైనా వస్తాయి. విచిత్రం ఏంటంటే, ఆవలించే వ్యక్తులని చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి కూడా ఆవలింతలు వచ్చేస్తాయి. ఇదే ఆవలింత లో ఉన్న మ్యాజిక్, కానీ దీని వెనకున్న లాజిక్ ని మాత్రం సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. ఆవిలింతలు రావడం ప్రతీ మనిషికీ కామనే! అయితే, ఇవి కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తాయి. చదువుతున్నా, పని చేస్తున్నా తరచుగా ఆవిలింతలు వస్తూనే ఉంటాయి.కానీ, బాగా అలిసి పోవడం వల్ల … Read more

మీ శరీరం గురించి మీకే తెలియని కొన్ని నిజాలు

Amazing Facts about the Human Body you didn't Know

నేచర్ సృష్టించిన అద్భుతాలలో మానవ శరీరం కూడా ఒకటి. కానీ, అది తెలియక మనం అద్భుతాల కోసం వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళుతున్నాం. నిజానికి అద్భుతమంటే వేరే ఎక్కడో లేదు, అది మన శరీరంలోనే ఉంది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ మన శరీరం ఎన్నో పనులని నిర్వర్తిస్తుంటుంది. ఆ… ఏముందిలే! అవన్నీ డైలీ రొటీన్ గా జరిగే పనులే కదా! అని మనం సిల్లీగా తీసిపడేస్తుంటాం. కానీ, ఆ పనుల వెనుక దాగి ఉన్న … Read more

ఫాస్టింగ్ వల్ల బీపీ తగ్గుతుందా…?

Does Intermittent Fasting Lower Your Blood Pressure

రెగ్యులర్ గా ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో హెల్ప్ ఫుల్ అవుతుందని అంటారు. ఫాస్టింగ్‌ ఇంపార్టెన్స్ గురించి దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయుర్వేదం ఎప్పుడో తెలిపింది. డీటాక్సింగ్ నుండీ వెయిట్ లాస్ వరకూ ఫాస్టింగ్‌కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే, ఈ ఫాస్టింగ్ వల్ల బీపీ తగ్గుతుందా…! అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలు నిజానికి ఉపవాసం అనేది ఒక మంచి ఆరోగ్య లక్షణం. రెలిజియస్ … Read more

వింటర్ సీజన్లో మన బాడీలో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉండాలి?

How much Water to Drink in Winter

మన డైలీ రొటీన్ లో మనం తీసుకొనే డైట్ తో పాటు తాగే వాటర్ కి కూడా ఓ లెక్క ఉంది. సాదారణంగా మన బాడీలో వాటర్ పర్సంటేజ్ తెగ్గితే… ఇమ్యూన్ సిస్టమ్ వీకవుతుంది. దీనివల్ల తరచుగా రోగాల బారిన పడతాం. అందుకే ఎల్లప్పుడూ తగినంత మొత్తంలో నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ సీజన్ ని బట్టి మనం తాగే వాటర్ పర్సంటేజ్ మారుతుంటుంది. మిగతా సీజన్లతో పోల్చి చూస్తే… వింటర్ లో చలి … Read more

స్కిన్ టైట్ డ్రెస్ ధరిస్తే జరిగే ప్రమాదం ఇదే!

What Happens if we Wear Tight Clothes

ఇటీవలి కాలంలో యూత్ అందరూ స్కిన్ టైట్ డ్రెస్ వేసుకోవటం ఫ్యాషన్ అయిపోయింది. కానీ, దానివల్ల ప్రమాదం పొంచి ఉందని అస్సలు ఊహించలేక పోతున్నారు. సాదారణంగా యువత ట్రెండింగ్ ని ఫాలో అవుతూ ఉంటారు. వేసుకొనే డ్రెస్ ఏదైనా సరే… అవి మన బాడీకి నప్పుతాయా… మన హెల్త్ కి పనికొస్తాయా… అని కూడా చూడరు. అలాంటి వాళ్ల కోసం స్కిన్ టైట్ డ్రెస్ లో ఉండే నష్టాల గురించి చెప్పడమే మా ఈ చిరు ప్రయత్నం. … Read more

మీల్ మేకర్‌ ని అదేపనిగా లాగించేస్తున్నారా..! అయితే జరిగే అనర్ధాలు ఇవే!

Soya Chunks Side Effects

మీల్ మేకర్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి! ఇటీవలి కాలంలో మనమంతా ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడి పోయాం. స్పైసీ నెస్ ని ఎక్కువగా కోరుకుంటున్నాం. అలాంటప్పుడు అటు ప్రోటీన్ తో పాటు, ఇటు స్పైసీ నెస్ కూడా ఒకే దాంట్లో లభిస్తుంటే ఇంకేం కావాలి. రొటీన్ డైట్‌లో మీల్ మేకర్ ని చేర్చుకోవడం ద్వారా కొంత మేరకు మీ శరీర అవసరాలను తీర్చుకోవచ్చు. ఎలాగంటే, మీల్ మేకర్ ఓ ప్రోటీన్ నిధి. ప్రోటీన్ … Read more

విటమిన్‌ డి ఓవర్‌డోస్ అయితే ఏం జరుగుతుందో తెలుసా!

Vitamin D Toxicity

మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాలలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది ఇమ్యూనిటీని పెంచటంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచీ కాపాడుతుంది. అయితే ఇది అవసరానికి మించి ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే! విటమిన్ డి ఓవర్‌డోస్‌ అయితే ఎన్నో ఇబ్బందులకి దారితీస్తుంది. ఇంకా వివిధ వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఈ క్రమంలో శరీరంలో విటమిన్ డి మోతాదుని మించితే ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాంతులు: బాడీలో విటమిన్ … Read more

చలికాలంలో వేడి నీటి స్నానం చేస్తున్నారా..! ఓ సారి ఆలోచించుకోండి!!

Hot Water Shower Disadvantages in Winter

చలికాలం వచ్చేసింది. చలిపులి గజగజ వణికిస్తుంది. బారెడు పొద్దెక్కినా మంచం దిగబుద్ది కావట్లేదు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గట్లేదు. చలి గాలులనుంచి తప్పించుకోవడానికి హీటర్లు, గీజర్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఇక స్నానం విషయానికొస్తే, చలికాలంలో కూడా చన్నీటి స్నానమా..! అనే వారు కూడా లేకపోలేదు. అందుకే ప్రత్యామ్నాయంగా వేడి నీటి స్నానానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నిజానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటంతో పాటు, … Read more