డయాబెటిక్స్ స్ట్రోక్ రిస్క్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

Diabetes and Stroke Prevention

డయాబెటిక్ పేషెంట్లలో హైపర్ టెన్షన్ వల్ల ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులతో పోలిస్తే వీరు చాలా చిన్నవయసులోనే ఈ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. వాస్తవానికి మధుమేహులకి స్ట్రోక్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందట. దీనికి కారణాలు ఏవైనప్పటికీ జీవన శైలిలో మాత్రం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇదికూడా చదవండి: ఎంతోమందిని బాధిస్తున్న ఈ రెండు జబ్బులకి… సింపుల్ గా ఇలా చెక్ పెట్టండి! … Read more

మీ వంట నూనె ప్యూరిటీని ఇలా చెక్ చేసుకోండి!

How to Check Cooking Oil Purity

వంటనూనె లేనిదే వంట చేయడం కుదరదు. ఎందుకంటే, నూనె వంటకాల రుచిని మరింత పెంచుతుంది. అలాగే, నాణ్యమైన వంట నూనె వాడినప్పుడే ఆరోగ్యం మరింత పెరుగుతుంది. అందుకే ధర ఎంత పెరిగినా… కొనక తప్పదు. కానీ, ఈమధ్య కాలంలో ఈ నూనెని కూడా కల్తీ చేస్తున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీకి ఎంత చెక్‌ పెట్టినా… ఏదో విధంగా ఈ కల్తీ పదార్ధాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటిని తినటం వల్ల వివిధ వ్యాధులకు గురవుతూనే … Read more

చలికాలం కదా అని స్నానం చేయడానికి బద్ధకిస్తున్నారా..! అయితే ఈ సమస్యలను కొనితెచ్చుకున్నట్లే!!

What Happens When You Want to Skip Showering in Chilly Weather

చాలామంది వాతావరణం చల్లగా ఉంటే స్నానం ఎగ్గొట్టేస్తారు. ఇలా బద్దకించేవారిలో మీరూ ఉన్నారేమో ఓ లుక్కేయండి. సాదారణంగా చిల్లీ వెదర్ లో స్పైసీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటాం. అది ఓకే. కానీ, నో బాతింగ్ అంటే మీ అంత లేజీ ఫెలోస్ ఇంకెవ్వరూ ఉండరు. శీతాకాలం, వానాకాలాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. అలానే ఈ సీజన్లలో వ్యాధులు కూడా ఎక్కువే. అది తెలిసి కూడా చాలా మంది బద్ధకిస్తూ ఉంటారు. చల్లటి వాతావరణంలో ఏ పని … Read more

బరువు తగ్గాలంటే… ఏ టైంకి తినాలి..?

Best Time to Eat for Weight Loss

పని ఒత్తిడిలో పడి చాలా మంది వేళకి తినరు. కనీసం ఈటింగ్ టైమింగ్స్ కూడా పాటించరు. లంచ్ చేయాల్సిన టైంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు; స్నాక్స్ తినే టైంలో లంచ్ చేస్తారు; డిన్నర్ చేయాల్సిన టైంలో స్నాక్స్ తింటారు; అర్దరాత్రి దాటాక డిన్నర్ చేస్తారు. ఇదంతా అన్-హెల్దీ లైఫ్ స్టైల్. ఇలా చేయటం వల్ల లైఫ్-సర్కిల్ దెబ్బతింటుంది. దీనివల్ల మెటబాలిజం దెబ్బతిని… అల్సర్, గ్యాస్, కాన్స్టిపేషన్, ఒబేసిటీ వంటి అనేక అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. ఇక టైం … Read more

తిన్న వెంటనే స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!

Disadvantages of Showering After Eating

చాలామందికి తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటే మీకూ ఉంటే గనుక వెంటనే మానుకోండి. లేదంటే అనర్ధాలని కొని తెచ్చుకున్నట్లే! పూర్వకాలంలో మన పెద్దలు తిన్న వెంటనే స్నానం చేయకూడదు అంటారు. అది ఎందుకో చాలా మందికి తెలియదు. కానీ, అవన్నీ మూఢనమ్మకాలంటూ కొట్టిపారేస్తుంటాం. నిజానికి పూర్వకాలంలో ఈ ఆచారాలన్నీ ఊరికే పెట్టలేదు, దాని వెనుక గొప్ప సైంటిఫిక్ రీజనే ఉంది. ఎలాగంటే, భోజనం చేసిన తర్వాత చేసే పనులు మన జీర్ణ … Read more

DJ సౌండ్ తో ఆకస్మిక గుండెపోటు

Heart Attack with DJ Sound

రాను రాను శబ్ద కాలుష్యం ఎక్కువై పోతుంది. అది ఎంతకి దారి తీస్తుందంటే… గుండె పోటుకి కారణమవుతుంది. ఈ మద్య కాలంలో ప్రతి చిన్న ఈవెంట్ కి DJ సౌండ్ ఉండి తీరాల్సిందే! అది వివాహమైనా, సంతాపమైనా, కిట్టీ పార్టీలైనా, పొలిటికల్ మీటింగులైనా అన్నిటికీ డీజే సౌండ్ కామనే! మితిమీరిన ధ్వని శబ్దాల వల్ల గుండెకొట్టుకొనే వేగంలో మార్పులొస్తాయి. అదే కొంచెం బలహీనమైన గుండె ఉన్నవాళ్ళు అయితే వారి గుండె ఆగిపోతుంది. అయితే ఇటీవలికాలంలో కొందరు ఏదైనా … Read more

ఈ 5 నెంబర్లు మీరు ఆరోగ్యంగా ఉన్నారో… లేరో… చెప్పేస్తాయ్!

Do You Know Your 5 Health Numbers?

మన శరీరం లోపల ఏం జరుగుతుందో మనకి తెలియకపోయినా పరవాలేదు కానీ, మన ఆరోగ్యానికి సంబంధించిన ఈ 5 నెంబర్ల గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే, ఈ 5 నెంబర్లు మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నామో… లేదో… చెప్పేస్తాయి. అందుకే మనం ఫిట్ గా ఉండాలంటే… ఈ నెంబర్లపై అవగాహన ఉండాలి. ఇక విషయానికొస్తే… ఒకప్పుడు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులని టెస్ట్ చేయించుకోవాలంటే, ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ … Read more

కల్తీ పాలను ఇంట్లోనే ఈజీగా చెక్‌ చేసుకోండిలా..!

How to Check Adulterated Milk at Home

పాలు పోషకాహారం. అలాంటి పాలు కూడా కల్తీ అయిపోతున్న రోజులివి. తినే ఆహారం నుండీ తాగే నీటివరకూ అన్నీ కల్తీ అయిపోతున్న ఈ రోజుల్లో నాణ్యమైన, స్వచ్చమైన పాలని మనం తాగలేమా అంటే… ఖచ్చితంగా దానికో సొల్యూషన్ ఉంది. పాల నాణ్యతను, స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చు. అదికూడా ఇంటివద్దనే. మీరు విన్నది నిజమే! పాలల్లో కల్తీని ఇంట్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సింథటిక్: మనం తాగే పాలలో సింథటిక్ కలిస్తే… అలాంటి … Read more