Top 5 Foods To Purify Your Blood | మీ ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేసే ఈ 5 ఆహారాల గురించి విన్నారా?

Top 5 Foods To Purify Your Blood

మనం ఆరోగ్యంగా ఉండాలంటే… మన శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పని చేయాలి. శరీర భాగాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే… వాటికి రక్త సరఫరా సక్రమంగా జరగాలి. అలా రక్త సరఫరా సరిగా జరగాలంటే ఎప్పటికప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగాలి. ఇదంతా నిత్యం జరిగే మన బాడీ సైక్లింగ్. నిజానికి మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. టాక్సిన్స్ ఎక్కువైతే అది వివిధ రకాల జబ్బులకి దారితీస్తుంది. రక్తం మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. … Read more

Benefits of Turmeric Water for Skin

Benefits of Turmeric Water for Skin

యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగినటువంటి పసుపు కేవలం ఆహారం, ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో దీనిని ఉపయోగించి అనేక రకాల ఔషధాలను కూడా తయారు చేస్తారు. ఇక చర్మ సంరక్షణలో పసుపు చేసే మేలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వాపును తగ్గిస్తుంది పసుపులో ఉండే యాక్టివ్ కాంపౌండ్ అయిన కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని కలిగి ఉంది. ఇది మొటిమల వలన కలిగే చికాకులు, చర్మం … Read more

What Happens if We Eat Ragi Daily?

What Happens if We Eat Ragi Daily

ఫింగర్ మిల్లెట్ లేదా రాగులు అనేవి సౌత్ ఇండియా మరియు ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువగా ఉపయోగించే తృణధాన్యం. దీనిని ట్రెడిషనల్ ఫుడ్ లో భాగంగా వినియోగిస్తుంటారు. న్యూట్రిషనల్ డైట్ ని ఎక్కువగా కోరుకొనే వారికి ఇదొక బెటర్ ఛాయిస్. ఈ ఆర్టికల్ లో రాగుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, దాని న్యూట్రిషనల్ ప్రొఫైల్ మరియు మోడరన్ డైట్ లో దాని పాత్ర ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం. రాగులు యొక్క న్యూట్రిషనల్ ప్రొఫైల్ రాగులని పోషకాలతో నిండిన … Read more

ఒంట్లో వేడి తగ్గాలంటే… సింపుల్ గా ఇలా చేయండి!

How to Reduce Body Heat

అమ్మో ఓవర్ హీట్ చేసేసింది అంటూ చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే, వేడి చేస్తే ముఖం పీక్కుపోతుంది. పెదాలు పొడిబారి… న‌ల్ల‌బ‌డిపోతాయి. స్కిన్ డ్రై గా మారుతుంది అలానే వేడి ఆవిర్లు కక్కుతుంది. ఇంకా క‌డుపులో మంట‌, క‌ళ్ళు మంట‌, మూత్రంలో మంట, నోట్లో పుండ్లు, తల నొప్పి, మాడు నొప్పి, బీ.పి డౌన్ అవ్వడం ఇలా ఒకటేమిటి అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి. వేడి చేయడం అంటే… మన బాడీలో వాటర్ పర్సంటేజ్ తగ్గి… బాడీ డీ-హైడ్రేషన్ కి … Read more

మైదా పిండితో చేసిన వంటకాలు తింటే ఏం జరుగుతుందో మీరే చూడండి!

Side Effects of Eating Maida Flour

ఇటీవలి కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ పుణ్యామా అని ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేయటం ఫ్యాషనై పోయింది. ఫుడ్ ఆర్డర్ చేయటం తప్పుకాదు, కానీ వాళ్ళు చూస్ చేసుకొనేది ఏంటో తెలుసా! పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్లు, కేకులు. ఇలాంటి జంక్ ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నిజానికి చాలా మంది పేరెంట్స్… తమ పిల్లలకు పెడుతున్న ఫుడ్ ఇదే! పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కేక్స్, కుకీస్ వంటి వాటిని ఇష్టంగా తింటారు. … Read more

చిన్నారుల్ని వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్…

Symptoms of Scarlet Fever

ఈ మద్య కాలంలో చిన్నారుల్ని విపరీతంగా వణికిస్తున్న బ్యాక్టీరియల్ ఫీవర్ స్కార్లెట్ ఫీవర్. సాధారణంగా జ్వరం అనగానే వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం. కానీ, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇతర ఫీవర్లైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటిదే ఈ స్కార్లెట్ ఫీవర్ కూడా. ఇది “స్ట్రెప్టోకోకస్” అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకినప్పుడు ముందుగా గొంతులో మంట, దద్దుర్లు వంటివి మొదలవుతాయి. బాడీ టెంపరేచర్ 102, 103 డిగ్రీల వరకూ ఉంటంది. మిగతా జ్వరాలతో పోలిస్తే … Read more

క్షణాల్లో నిద్ర పట్టాలంటే… సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Tips to Fall Asleep Fast

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ నిద్ర అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. రోజులో గంటల తరబడి కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ వంటి వాటి ముందు కూర్చోవడం… ఇంకా పడుకొనే ముందు మొబైల్ చూస్తూ పడుకోవటం… ఇలాంటి వాటి ఫలితంగా ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. చివరకు నిద్ర ఎప్పుడు వస్తుందా..! అని ఆలోచిస్తూ మెలకువగానే పడుకొని పోతున్నారు. అలాంటి కష్టమైన రాత్రుల్లో కూడా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే క్షణాల్లోనే నిద్ర పోవచ్చు. ఆ … Read more

గ్రీన్ టీ తో ఇన్ని ప్రయోజనాలా..!

Health Bеnеfіtѕ of Green Tеа

గ్రీన్ టీ హైలీ న్యూట్రీషియస్ బేవరేజ్ అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే, ఇది మైల్డ్ ఫ్లేవర్ కలిగి ఉండి… వాటర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు తీసుకునే డ్రింక్. గ్రీన్ టీ యొక్క న్యూట్రిషనల్ వ్యాల్యూసే దానికి ఆ స్థానం తెచ్చిపెట్టాయి. అయితే, గ్రీన్ టీని అసలు ఎందుకు తాగాలో తెలుసుకోండి. గ్రీన్ టీ ఉపయోగం ప్రెజెంట్ జనరేషన్ లో ఎక్కువగా వాడే హెల్త్ డ్రింక్స్ లో గ్రీన్ టీ ఒకటి. ఇందులో ఉండే … Read more