How Do Hormonal Changes Affect Back Pain During Menstruation?

Period back pain causes, menstrual cramp relief

ఋతుస్రావం సమయంలో, శరీరం ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ లాంటి పదార్ధాలను విడుదల చేస్తుంది. ఇది సర్వైకల్ ని స్టిమ్యులేట్ చేయటం మరియు దాని పొరను రిమూవ్ చేయటం వంటి పనులని ప్రేరేపిస్తుంది. ఈ సంకోచాలు నొప్పిని వీపు క్రింది భాగానికి ప్రసరింపజేస్తాయి. హార్మోన్స్ లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువైనప్పుడు అది స్వెల్లింగ్, వాటర్ రిటెన్షన్, మజిల్స్, మరియు నెర్వస్ లో టెండర్ నెస్ ని కలిగిస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ ని తీవ్రతరం చేస్తాయి. కొంతమంది స్త్రీలకి ఎండోమెట్రియోసిస్ … Read more

What Are the Proven Health Benefits of Drinking Tamarind Water?

Tamarind water health benefits, nutrition facts

చింతపండు ఒక తీపి-పులుపు రుచి కలిగిన ఉష్ణమండల పండు. వివిధ వంటకాలు, మరియు సాంప్రదాయ ఔషధాలలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. చింతపండు గుజ్జుతో తయారు చేయబడిన పానీయమే ఈ చింతపండు నీరు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పానీయం యొక్క పోషకాహార ప్రొఫైల్ మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం. చింతపండు నీరు అంటే ఏమిటి? చింతపండును నీటిలో బాగా నానబెట్టిన తర్వాత దాని గుజ్జు నుండీ తయారుచేసిన పానీయం చింతపండు నీరు. ఈ ప్రక్రియ … Read more

What Are the Common Signs and Symptoms of High Stomach Acid?

What Are the Common Signs and Symptoms of High Stomach Acid? and learn how to manage it naturally.

కొన్ని రకాల అంటువ్యాధులు మరియు ఆరోగ్య పరిస్థితులు మీ కడుపులో ఎక్ట్రా యాసిడ్లని ప్రొడ్యూస్ చేయడానికి కారణమవుతాయి. దీనికిచ్చే ట్రీట్మెంట్ అనేది కారణం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకానీ, ఏవిధమైన మందులు మరియు ఆహార మార్పులు ఉండకపోవచ్చు. మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం మీ కడుపు యొక్క ప్రధాన కర్తవ్యం. ఇది చేసే ఒక ముఖ్యమైన పని గ్యాస్ట్రిక్ యాసిడ్ అని పిలువబడే స్టమక్ యాసిడ్ ని రిలీజ్ చేయడం. ఈ స్టమక్ యాసిడ్ యొక్క … Read more

What Are the Proven Health Benefits of Passion Fruit?

Passion fruit health benefits, nutrition facts

సీతాఫలం, రామ ఫలం గురించి విన్నాం కానీ, ఇదేంటి కృష్ణఫలం అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే. మనకు నిజంగానే ఈ ఫలం గురించి పెద్దగా తెలియదు కానీ ఇదిచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాషన్ ఫ్రూట్ అంటే ఏమిటి? కృష్ణఫలం… దీన్నే “ప్యాషన్‌ ఫ్రూట్‌” అని కూడా పిలుస్తారు. పాషన్ ఫ్రూట్ అనేది ఉష్ణమండల పండు. దీనిపైన తొక్క గట్టిగా ఉండి, లోపల గుజ్జు విత్తనాలతో నిండి మెత్తగా … Read more

What Are the Proven Health Benefits of Apple Cider Vinegar?

Apple cider vinegar health benefits, nutrition facts

ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV) అనేది పిండిచేసిన లేదా పులియబెట్టిన యాపిల్స్, ఈస్ట్ మరియు చక్కెరతో తయారు చేయబడిన ఒక రకమైన వెనిగర్. ఇది సలాడ్ డ్రెస్సింగ్, ఊరగాయలు మరియు మెరినేడ్స్ వంటి ఆహారాలలో ఒక ఇన్ గ్రేడియంట్ గా ఉపయోగించబడుతుంది. చాలా సంవత్సరాలుగా, ప్రజలు దీనిని జెర్మ్స్‌తో పోరాడటం నుండి గుండెల్లో మంటను నివారించడం వరకు ప్రతిదానికీ ఇంటి నివారణగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మరియు బరువు తగ్గడానికి … Read more

Alternatives to Outdoor Morning Walks in Urban Areas

Alternatives to morning walks, air pollution exercise

వాయు కాలుష్యం అనేది గాలిలో హానికరమైన పదార్ధాల ఉనికిని సూచిస్తుంది, పర్టిక్యులర్ గా కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు ఇతర విషపూరిత కాలుష్య కారకాలు మానవ ఆరోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా దీపావళి తర్వాత పటాకులు పేల్చడం వల్ల వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుంది, ఇది పెద్ద మొత్తంలో పొగ మరియు విషపూరిత కణాలను గాలిలోకి విడుదల చేస్తుంది. ఈ సీజన్‌లో చల్లటి ఉష్ణోగ్రతలతో పాటు గాలి తగ్గటం వల్ల భూమికి … Read more

Best Foods to Counteract Air Pollution Effects

Air pollution, diet, nutrition

ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగించే అంశాలలో వాయు కాలుష్యం ఒకటి. కలుషితమైన గాలిలో సూక్ష్మ కణాలకు గురికావడం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 7 మిలియన్ల మంది మరణిస్తున్నారని WHO అంచనా వేసింది. ముఖ్యంగా వాయు కాలుష్యం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే ఈ శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఒకే ఒక ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఆ పదార్ధం ఏమిటో దాని ఉపయోగాలు ఏవో ఇప్పుడే … Read more

What Happens When You Exercise on an Empty Stomach?

What Happens When You Exercise on an Empty Stomach?

శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు వ్యాయామం ఎంతో అవసరం. ఈ వ్యాయామం రెగ్యులర్ గా చేస్తే ఇంకా మంచిది. అయితే వ్యాయామం చేసేముందు ఏదైనా తినొచ్చా? లేదంటే ఖాళీ కడుపుతో చేయాలా? అనే డౌట్ మీలో చాలామందికి వస్తుంటుంది. ఫాస్టెడ్ కార్డియో అంటే ఏమిటి? నిజానికి మనం చేసే వర్కౌట్ లకి సరైన రిజల్ట్ అందుకోవాలంటే ఎమ్టీ స్టమక్ తోనే ఉండాలని చెప్తున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసే విధానాన్ని … Read more