తులసి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలెన్నో!
హిందూ సాంప్రదాయంలో తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మిక లక్షణాలను కలిగి ఉన్న ఈ మొక్క ఔషధ గుణాలని కూడా కలిగి ఉండటంతో శతాబ్దాలుగా దీనిని ఆయుర్వేద వైద్యంలో వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో తులసి ఆకులను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. శ్వాసకోశ సమస్యలు తులసి ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి బ్రోన్కైటిస్, ఆస్తమా మరియు దగ్గు వంటి … Read more