ఫాస్టింగ్ వల్ల బీపీ తగ్గుతుందా…?
రెగ్యులర్ గా ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో హెల్ప్ ఫుల్ అవుతుందని అంటారు. ఫాస్టింగ్ ఇంపార్టెన్స్ గురించి దానివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయుర్వేదం ఎప్పుడో తెలిపింది. డీటాక్సింగ్ నుండీ వెయిట్ లాస్ వరకూ ఫాస్టింగ్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే, ఈ ఫాస్టింగ్ వల్ల బీపీ తగ్గుతుందా…! అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలు నిజానికి ఉపవాసం అనేది ఒక మంచి ఆరోగ్య లక్షణం. రెలిజియస్ … Read more