నేలపై కూర్చొని తినటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!
కాలంతో పాటు మనుషులు, వారి అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడైతే ఏ పని చేయాలన్నా కింద నేలపై కూర్చొని చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు, కుర్చీలలో కూర్చొని చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భోజనం …