డయాబెటిస్‌కు చెక్ పెట్టే హెర్బల్ టీ

డయాబెటిస్ అనేది ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ బాధించే వ్యాధి ఇది. అయితే, ఒక్కసారి డయాబెటిస్ బారిన పడ్డారంటే, ఇక డైట్ లో చాలా చేంజెస్ చేసేస్తుంటారు. మిగతా డైట్ విషయం పక్కనపెడితే, ముందుగా టీ తాగడాన్ని మానేయాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే, టీని పాలు, చక్కెర మిశ్రమంతో తయారు చేస్తారు కాబట్టి. పాలల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక చక్కర అయితే సరే సరి. మరి … Read more