తమలపాకులు నమలటం వల్ల… ఈ సమస్యలు తొలగిపోతాయి!
హిందూ సాంప్రదాయంలో తమలపాకులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇలా ఒకటేమిటి అన్ని శుభాకార్యాలలోనో వీటిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా భగవంతుని ఆరాధనలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. …