చియా సీడ్స్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Amazing Health Benefits of Chia Seeds

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి పోషకాహారం అందించాలి. అందుకోసం మీ డైట్‌లో చియా సీడ్స్​ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే చియా సీడ్స్ లో ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులని అరికడతాయి. ఇంకెందుకు ఆలస్యం అసలు ఈ చియా సీడ్స్ తో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. బరువు తగ్గిస్తుంది: ప్రొటీన్, ఫైబర్‌తో నిండిన చియా సీడ్స్‌ ని తినటం ద్వారా ఎక్కువ సేపు కడుపు నిండిన … Read more

జామ ఆకుల టీ తో ప్రయోజనాలెన్నో!

Benefits of Guava Leaf Tea

టీలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మనకి తెలిసి పాల టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఎల్లో టీ, లెమన్ టీ, అల్లంటీ ఇలా కొన్ని రకాల టీలు గురించి మనం విన్నాం. కానీ, జామ ఆకుల టీ గురించి ఎప్పుడూ విని ఉండం. జామ కాయలలో ఎన్నో రకాల ప్రోటీన్లు దాగి ఉన్నాయని మనకు తెలుసు. ముఖ్యంగా మధుమేహ గ్రస్తులకి ఇది ఎంతో మంచిది. జామకాయను సూపర్ ఫ్రూట్‌గా చెప్తుంటారు. కారణం జామకాయ 80% … Read more

రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే!

Disadvantages of Late Night Dinner

ఆహారాన్ని సరైన సమయంలో తీసుకొంటేనే… అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. అలాకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల రోగాలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో అర్థరాత్రి డిన్నర్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ఒక్కోసారి పని ఒత్తిడి వల్లనో, సమయాభావం వల్లనో డిన్నర్ లేట్ అవుతుంది. ఇలా ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు కానీ, లెట్ నైట్ డిన్నర్ రోజూ కామన్ గా జరుగుతుంటే మాత్రం ఇబ్బందే! ప్రతి రోజూ 8 గంటలకి డిన్నర్ … Read more

నరాల వీక్ నెస్ ని పోగొట్టే టాప్ 10 ఫుడ్స్

Top 10 Foods to Repair Nervous System

రోజంతా ఉరుకుల పరుగుల మయం. ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే ఉండదు. ఎంతసేపూ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి? మనీ ఎలా ఎర్న్ చేయాలి? అనే విషయాలపై ఉన్న ఇంట్రెస్ట్ హెల్త్ పై ఉండట్లేదు. అందుకే నూరేళ్ళ ఆయుష్షు కాస్తా అర్థాంతరంగా ముగిసిపోతుంది. నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం హెల్దీగా ఉండాలంటే… పోషకాహారం తినాలి. ఫిట్ గా ఉండాలంటే… వ్యాయామం చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ, ఈమధ్య కాలంలో … Read more

హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా ఈ బ్లడ్ గ్రూప్ వారికే వస్తుందట!

Your Blood Type May Predict Your Heart Stroke

గతంతో పోల్చుకుంటే… ఇటీవలి కాలంలో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య ఎక్కువై పోయింది. అలాగే, మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరిగి పోయింది. ఈ క్రమంలో అమెరికాకి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై కొన్ని పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో ఒక కీలక అంశం బయట పడింది. అదేంటంటే, మిగిలిన గ్రూపులతో పోల్చుకొంటే, ఒకే ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వారికే ఈ హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా వస్తుందట. గుండె జబ్బుల బారిన పడుతున్న … Read more

మోకాళ్ల నొప్పులకు సింపుల్ హోం రెమెడీస్

Simple Home Remedies for Knee Pain

ఇటీవలి కాలంలో మోకాళ్ల నొప్పులు అనేవి చాలా మందికి జీవితంలో ఒక భాగమయ్యాయి. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే క‌నిపించే ఈ కీళ్ల నొప్పలు… ఇప్పుడు అంద‌రిలోనూ క‌నిపిస్తున్నాయి. ఈ నొప్పులు రావ‌డానికి మేజర్ రీజన్ శ‌రీరంలో కాల్షియం త‌క్కువ‌వటమే! ఎప్పుడైతే మనం రుచికరమైన ఆహారాన్ని తీసుకోవటానికి అలవాటు పడతామో… అప్పుడు పోష‌కాహారాన్ని పక్కన పెట్టేస్తున్నాం. పోష‌కాహార లోపం వల్ల శరీరంలో విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం వంటివి లోపిస్తున్నాయి. సాదారణంగా మోకాళ్ళకు ఏదైనా గాయం తగిలినప్పుడు, మోకాళ్లపై … Read more

శొంఠి పొడితో కలిగే ప్రయోజనాలెన్నో!

Benefits of Dry Ginger Powder

శొంఠిలో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకే, ఆయుర్వేదంలో దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే దీనినే వాడేవారు. అల్లాన్ని పాల‌లో ఉడ‌కబెట్టి, తర్వాత దానిని ఎండబెడితే… శొంఠిగా మారుతుంది. అయితే, ఈ శొంఠిని పొడిగా చేసి వివిధ అనారోగ్యాలకి ముందుగా ఉపయోగించవచ్చు. శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే… ఉపశమనం లభిస్తుంది. అలాగే మరుగుతున్న టీ, లేదా కాఫీలో కలిపి తీసుకుంటే… మేలు జరుగుతుంది. తాజా … Read more

పరగడుపున రాగి నీరు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలివే!

Benefits of Drinking Water from Copper Vessels

నాగరికత పుట్టినప్పటినుండీ మనిషి ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి. రాతి యుగం నుంచీ రాగి యుగానికి అప్ గ్రేడ్ అవ్వటానికి మానవుడు ఎంతో పురోగతిని సాధించాడు. కరెన్సీ నుండి కిచెన్ ఐటమ్స్ వరకూ వివిధ రూపాల్లో రాగిని ఉపయోగించాడు. అందుకే, ఆయుర్వేదంలో రాగి పాత్రలకి ప్రత్యేక స్థానం ఉంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఏకైక లోహం రాగి. అందుకే, రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు పలు సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. బాడీ డిటాక్సిఫికేషన్ … Read more