జామ ఆకుల టీ తో ప్రయోజనాలెన్నో!

Benefits of Guava Leaf Tea

టీలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మనకి తెలిసి పాల టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఎల్లో టీ, లెమన్ టీ, అల్లంటీ ఇలా కొన్ని రకాల టీలు గురించి మనం విన్నాం. కానీ, జామ ఆకుల టీ గురించి ఎప్పుడూ విని ఉండం. జామ కాయలలో ఎన్నో రకాల ప్రోటీన్లు దాగి ఉన్నాయని మనకు తెలుసు. ముఖ్యంగా మధుమేహ గ్రస్తులకి ఇది ఎంతో మంచిది. జామకాయను సూపర్ ఫ్రూట్‌గా చెప్తుంటారు. కారణం జామకాయ 80% … Read more

నరాల వీక్ నెస్ ని పోగొట్టే టాప్ 10 ఫుడ్స్

Top 10 Foods to Repair Nervous System

రోజంతా ఉరుకుల పరుగుల మయం. ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే ఉండదు. ఎంతసేపూ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి? మనీ ఎలా ఎర్న్ చేయాలి? అనే విషయాలపై ఉన్న ఇంట్రెస్ట్ హెల్త్ పై ఉండట్లేదు. అందుకే నూరేళ్ళ ఆయుష్షు కాస్తా అర్థాంతరంగా ముగిసిపోతుంది. నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం హెల్దీగా ఉండాలంటే… పోషకాహారం తినాలి. ఫిట్ గా ఉండాలంటే… వ్యాయామం చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ, ఈమధ్య కాలంలో … Read more

పరగడుపున రాగి నీరు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలివే!

Benefits of Drinking Water from Copper Vessels

నాగరికత పుట్టినప్పటినుండీ మనిషి ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి. రాతి యుగం నుంచీ రాగి యుగానికి అప్ గ్రేడ్ అవ్వటానికి మానవుడు ఎంతో పురోగతిని సాధించాడు. కరెన్సీ నుండి కిచెన్ ఐటమ్స్ వరకూ వివిధ రూపాల్లో రాగిని ఉపయోగించాడు. అందుకే, ఆయుర్వేదంలో రాగి పాత్రలకి ప్రత్యేక స్థానం ఉంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఏకైక లోహం రాగి. అందుకే, రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు పలు సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. బాడీ డిటాక్సిఫికేషన్ … Read more

జీడిపప్పును రోజూ తింటే ఏమవుతుంది?

What Happens if You Eat Cashews Every Day

జీడిపప్పు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అటు స్వీట్స్ లోనూ, ఇటు హాట్స్ లోనూ, పచ్చిగానూ, వేయుంచుకొని ఇలా అనేక రకాలుగా దీనిని వాడ‌తారు. ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పును ఎలా తిన్నా… దాని రుచే వేరు. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలని అందించటంలోనూ దీనికిదే సాటి. అలాంటి జీడిప‌ప్పులు రోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పును రోజూ తినటం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ … Read more

మధుమేహులు కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?

Is Coconut Water Good For Diabetes

సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలోనూ తాగ గలిగిన పానీయం ఏదైనా ఉందా అంటే… అది కొబ్బరినీళ్ళు ఒక్కటే! నిజానికి కొబ్బరినీళ్ళని ఎండనపడి వచ్చినవాళ్ళు సమ్మర్ డ్రింక్ గా తాగుతుంటారు. అలానే, బాడీ ఓవర్ హీట్ ని తగ్గించే పానీయంగా కూడా తీసుకుంటుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా దీనిని తాగొచ్చు. మరి అలాంటి ఔషద గుణాలున్న కోకోనట్ వాటర్ ని డయాబెటిక్ పేషెంట్లు వాడొచ్చా..! అనే డౌట్ మీకు రావొచ్చు. సాదారణంగా … Read more

ఇమ్యూనిటీని పెంచే ఈ పాలని ఎప్పుడైనా ట్రై చేశారా..!

Immunity Booster Milk

పాలలో ఎన్నో రకాల షోషకాలు దాగి ఉన్నాయి. అందుకే, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పాలని ఎవరైనా తాగవచ్చు. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు సంవృద్దిగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజూ కనీసం 1 గ్లాసు పాలైనా సరే తాగమని డాక్టర్లు చెపుతారు. అలాంటి పాలలో 3 రకాల పదార్థాలను మిక్స్ చేసి తీసుకున్నట్లయితే… అది ఇమ్యూనిటీ బూస్టర్ లా పని చేస్తుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. మరి ఆ పదార్దాలేవో ఇప్పుడు చూద్దాం. బాదం … Read more

షుగర్ పేషెంట్లు అన్నం తినేందుకు బయపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..!!

How to Cook Rice for Diabetic Patients

అనేక కుటుంబాలలో ప్రజలు అన్నం తినడానికి బాగా ఇష్టపడతారు. కానీ అన్నం తినడం వల్ల మనకీ చాలా హాని కలుగుతుంది. అలా అని పూర్తిగా మానేయడం కూడా కరెక్ట్ కాదు. అన్నం మన శరీర బరువును పెంచుతుంది. షుగర్ తో బాధపడుతున్నవారు అన్నం తినకూడదని చాలా మంది వైద్య నిపులు చెబుతారు. అయితే ఇలా ఎందుకు చెబుతున్నారంటే..? మనం బియ్యంను సరిగ్గా ఉడికించ పోవటం వలన ఇలా జరుగుతుంది. దీని కారణంగా అన్నంలో పోషణ వీలువ … Read more

షుగర్ బాధితులు కందిపప్పు తింటే ఏమవుతుంది?

What Happens When Diabetic Patients Eat Toor Dal

మారుతున్న జీవన శైలి మనిషిని అనేక రోగాలపాలు చేస్తుంది. దిగజారుతున్న ఆహారపు అలవాట్లు బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు తమ డైట్ ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే ఆహారం తీసుకోవాలి. అందుకోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కంది పప్పు చక్కెర స్థాయిలని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. మరి అలాంటప్పుడు డయాబెటిక్ పేషంట్లు కంది పప్పు తింటే ఏమవుతుందో ఇప్పుడు … Read more