యాలకులు తింటే ప్రయోజనాలెన్నో..!
సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా చెప్పుకొనే యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇవి ఆహార రుచిని పెంచడంతోపాటు, ఆకలిని కూడా పెంచుతాయి. రుచి, సువాసన మాత్రమే కాదు, రెగ్యులర్‌గా వీటిని తింటే… ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాక, పలు అనారోగ్య సమస్యలని కూడా నివారిస్తాయి. ఏలకులను చాలామంది మౌత్ ఫ్రెష్‌నర్‌గా తింటుంటారు. నిజానికి యాలకులలో విటమిన్ B3, B6, C, జింక్, కాల్షియం, పొటాషియం వంటివి ఉన్నాయి. అలాగే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, … Read more