మీ ఆరోగ్యం గురించి… మీ నాలుక ఏం చెబుతుంది?

What Your Tongue says about Health

నాలుక మన ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇండికేటర్. ఎందుకంటే, అది మన శరీరంలో ఏమి జరుగబోతుందో ముందే చెప్పేస్తుంది. మనకి తెలిసి నాలుక ఆహారం రుచిని గుర్తిస్తుంది. కానీ, తెలియని విషయం ఏమిటంటే, నాలుక రంగు ఆరోగ్యాన్ని గుర్తిస్తుంది. అందుకేనేమో… డాక్టర్ వద్దకి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుగా మన క‌ళ్లు, నాలిక, గోర్లు వంటివి పరీక్షిస్తారు. అయితే, నాలుక రంగును బ‌ట్టి మ‌న‌కు ఏయే అనారోగ్య స‌మస్య‌లు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుపు రంగు నాలుక: మీ నాలుక … Read more