What Happens When You Exercise on an Empty Stomach?

What Happens When You Exercise on an Empty Stomach?

శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు వ్యాయామం ఎంతో అవసరం. ఈ వ్యాయామం రెగ్యులర్ గా చేస్తే ఇంకా మంచిది. అయితే వ్యాయామం చేసేముందు ఏదైనా తినొచ్చా? లేదంటే ఖాళీ కడుపుతో చేయాలా? అనే డౌట్ మీలో చాలామందికి వస్తుంటుంది. ఫాస్టెడ్ కార్డియో అంటే ఏమిటి? నిజానికి మనం చేసే వర్కౌట్ లకి సరైన రిజల్ట్ అందుకోవాలంటే ఎమ్టీ స్టమక్ తోనే ఉండాలని చెప్తున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసే విధానాన్ని … Read more

The Science Behind Ghee in Coffee for Improved Health

Ghee in coffee, health benefits

సాదారణంగా కాఫీ అన్నాక అందులో షుగర్ కలుపుకొని తాగుతుంటాం. కానీ దానికి బదులు నెయ్యి కలుపుకొని తాగాలన్తున్నారు వైద్య నిపుణులు. అలా తాగే ఘీ కాఫీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఘీ కాఫీ అంటే ఏమిటి? కాఫీ అనేది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అసాధారణమైన పానీయం. దీనిలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్ అయిన నెయ్యి కలుపుకొని తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఘీ కాఫీనే “బట్టర్ కాఫీ” లేదా “బుల్లెట్ ప్రూఫ్ కాఫీ” … Read more

Foods to Improve Physical Performance

Stamina boosting foods, energy enhancing nutrition

ఇటీవలి కాలంలో మజిల్ పవర్ ని పెంచుకోవటం కోసం జిమ్‌కి వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది. వీక్‌గా ఉన్నవారు స్టామినా పెంచుకోవటానికి నానా రకాల తిండ్లు తింటుంటారు. అయితే, మజిల్ పవర్ తో పాటు స్టామినా కూడా ఒకేసారి పెరగాలంటే ఏం చేయాలి? అని కొందరు అనుకోవచ్చు. మనం రోజూ తీసుకొనే డైట్ లో కొన్ని సూపర్ ఫుడ్స్ ని చేర్చుకొంటే చాలంటున్నారు నిపుణులు. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి. ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ని … Read more

Unlocking the Nutritional Benefits of Sesame Seeds

Sesame seeds, health benefits, nutrition

సాదారణంగా నువ్వులని భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సీజన్లో అయితే వీటి వాడకం మరీ ఎక్కువ. నువ్వుల గింజలు చూడటానికి చాలా చిన్నవిగా అనిపించినప్పటికీ వీటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నట్టీ ఫ్లేవర్ మరియు క్రంచీ టెక్చర్ ని కలిగి ఉండి అన్ని రకాల ఆహార పదార్ధాలలోనూ ఇమిడి పోతాయి. అందుకే వంటకాల్లో వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. నువ్వులలో రకాలు నువ్వుల గింజల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. అవి: తెల్ల … Read more

What are the Health Benefits of Eating Groundnuts Daily?

Groundnuts, health benefits, nutrition

వేరుశనగని ‘సామాన్యుడి జీడిపప్పు’ అని అంటూ ఉంటారు. పని భారం వల్ల అలసిపోయినా… సత్తువ లేకపోయినా… గుప్పెడు పల్లీలు తింటే చాలు తక్షణ శక్తి వస్తుంది. అందుకే ఇది న్యూట్రిషనల్ పవర్ హౌస్‌. శతాబ్దాలుగా ఈ గింజలు ఆహారంలో ప్రధాన భాగంగా ఉన్నాయి. కారణం వాటి యొక్క రుచి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలే! వేరుశెనగలు ఏయే రూపాల్లో లభిస్తాయి? సాదారణంగా ఈ వేరుశనగలని చిక్కుళ్ళకి మరో రూపంగా చెప్తుంటారు. ఇది భూమిలో పెరిగే పంట. వేరుశెనగలు … Read more

Interventions to Prevent Myopia in East Asian Children

Myopia rates, East Asian children, eye health

హ్రస్వదృష్టి లేదా షార్ట్ సైటెడ్‌నెస్ అని కూడా పిలువబడే మయోపియా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తూర్పు ఆసియాలో ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో నివసించే చిన్నారుల్లో మయోపియా రేట్లలో భయంకరమైన పెరుగుదలను చవి చూసింది, కంటి ఆరోగ్యం మరియు దృష్టికి సంబంధించి ఏర్పడే దీర్ఘకాలిక చిక్కుల గురించి ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఆర్టికల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఉండే చిన్నారుల్లో అంచనా వేయబడిన మయోపియా రేట్లను గురించి విశ్లేషిస్తుంది మరియు ఈ ధోరణికి … Read more

The Science Behind Yawning While Working Out

Excessive yawning during workout, fitness concerns

ఆవలింతలు వస్తున్నాయంటే, శరీరం అలసిపోయింది… ఇక రెస్ట్ కోరుకుంటుంది… త్వరగా నిద్రపోండి… అని మన మైండ్ మనకిచ్చే గొప్ప సిమ్ టమ్. ఆవులించడం అనేది నోటిని తెరవడం, లోతుగా శ్వాసించడం మరియు ఊపిరితిత్తులను గాలితో నింపడం వంటి అసంకల్పిత చర్య. అలా కాకుండా, తరచుగా ఆవలింతలు వస్తుంటే మాత్రం వెంటనే మీ గుండె పదిలమేనా అని ఆలోచించాలి. మరి విపరీతమైన ఈ ఆవలింతలకు గల కారణాలేమిటో తెల వాలంటే ఇది చదవండి. ఆవలింత అంటే ఏమిటి? ఆవలింత … Read more

Diwali 2024: టపాసుల పొగతో పొంచి ఉన్న ముప్పు!

Diwali firecracker pollution effects on human health

దీపావళి అంటే పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఇష్టం. సరదా సరదా చిచ్చుబుడ్లు, రివ్వున ఎగిరే తారాజువ్వలు, గిరగిరా తిరిగే భూ చక్రాలు, డాం… డాం… అని పేలే లక్ష్మీ ఔట్లు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల టపాసుల మోతతో చెవులు దద్దరిల్లిపోతాయి. మొత్తం మీద అందరూ దీపావళిని ఎంతో ఆనందోత్సాహాలతో సెలెబ్రేట్ చేసుకుంటారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ ఆనందం వెనుక విషాదం కూడా దాగి ఉంది. క్రాకర్స్ నుండీ వచ్చే పొగ మన … Read more