నీళ్లు తాగిన తర్వాత కూడా మళ్ళీ దాహం వేస్తుందా? అయితే అది ఈ వ్యాధులకు సంకేతం

Why We Feel Thirsty Even After Drinking Water

మనిషికి జీవనాధారం నీరు. అలాంటి నీటిని ఎక్కువగా తాగటం వల్ల ఎన్నో వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాదారణంగా శరీరం నీటిని కోరుకుంటున్నప్పుడు మనిషికి దాహం వేస్తుంది. అలాకాక, వర్కౌట్స్ చేసినప్పుడు, చెమట ఎక్కువగా పట్టినప్పుడు, శారీరక శ్రమ పెరిగినప్పుడు, మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు, ఉప్పు ఎక్కువగా తీసుకొన్నప్పుడు, అలసట, నిద్రలేమి వంటి కారణాల వల్ల దాహం ఎక్కువ వేస్తుంది. అలాకాకుండా, నిరంతరం దాహంగా ఉండటం, లేదా నీరు త్రాగిన తర్వాత కూడా దాహం తీరకపోవడం జరిగితే అది … Read more

విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తుంటే… దానికి కారణాలు ఇవే!

Causes of Body Pain

ఇటీవలికాలంలో చాలామంది విపరీతమైన బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారు. కొంతమంది మాత్రం కాళ్లు, చేతులు, మెడ, భుజాలు, నడుము నొప్పులతో సతమతమవుతూ ఉంటే… మరికొంతమంది మాత్రం అక్కడా…ఇక్కడా… అని కాకుండా శరీరం మొత్తం నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు అవి సాదారణ నొప్పులే అయినా… ఇంకొన్ని సార్లు మాత్రం తీవ్ర పరిణామాలకి తావిస్తున్నాయి. అలాంటి సందర్భంలో వైద్యుడ్ని సంప్రదించక తప్పదు. అయితే అసలు ఈ బాడి పెయిన్స్ రావటానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెస్: విపరీతమైన … Read more

జీడిపప్పును రోజూ తింటే ఏమవుతుంది?

What Happens if You Eat Cashews Every Day

జీడిపప్పు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అటు స్వీట్స్ లోనూ, ఇటు హాట్స్ లోనూ, పచ్చిగానూ, వేయుంచుకొని ఇలా అనేక రకాలుగా దీనిని వాడ‌తారు. ఎంతో రుచిగా ఉండే జీడిప‌ప్పును ఎలా తిన్నా… దాని రుచే వేరు. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలని అందించటంలోనూ దీనికిదే సాటి. అలాంటి జీడిప‌ప్పులు రోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పును రోజూ తినటం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ … Read more

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, టూమచ్ గా ఉప్పు తింటున్నట్లే..!

What Happens if You Eat Too Much Salt

ఆహార పదార్ధాలకి సరైన ఫ్లేవర్ ని అందించేది ఉప్పు. అలాంటి ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే అనర్ధమే! నిజానికి ఏ ఆహారమైనా లిమిట్ గా తీసుకొంటే డైజెస్ట్ అవుతుంది. లిమిట్ దాటితే ఎఫెక్ట్ చూపుతుంది. సాదారణంగా ఉప్పనేది 40% సోడియం, మరియు 60% క్లోరైడ్‌తో తయారవుతుంది. సోడియం కండరాల, మరియు నరాల పనితీరుకు అవసరమైన ఖనిజం. దీనిని క్లోరైడ్‌తో కలిపి తీసుకొన్నప్పుడు, శరీరం సరైన నీరు, మరియు మినరల్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన దానికంటే … Read more

ఈ లక్షణాలు కనిపిస్తే…త్వరలో కాలేయం పాడవబోతుందని అర్థం!

Early Signs of Liver Damage

మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. ఇది మన శరీరంలో ఉండే మలినాలని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా అనేక వ్యాధులని నయం చేస్తుంది. .కాలేయం సరిగ్గా పనిచేయకపోతే అనేక సమస్యలని ఎదుర్కొనవలసి వస్తుంది. అందుచేత కాలేయం పాడవబోతున్నట్లు సూచించే ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంకేతాలు మరియు లక్షణాలు: చర్మం, మరియు కళ్ళు పసుపు రంగులోకి మారటం. (పచ్చ కామెర్లు) పొత్తి కడుపు నొప్పి, మరియు వాపు కాళ్లు, మరియు … Read more

ఈ లక్షణాలు కనిపిస్తే… కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే..!

Early Signs Of Kidney Stone

మానవ శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధిచేసి, మలినాలను బయటకి పంపటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి కిడ్నీలో ఒక్కోసారి రాళ్ళు ఏర్పడుతుంటాయి. వాటి కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సాదారణంగా మూత్రపిండాలు వ్యాధుల బారిన పడటానికి కారణం మన అనారోగ్యకరమైన జీవనశైలే. చెడు ఆహారపు అలవాట్లు, విపరీతమైన డ్రగ్స్ అలవాటు కిడ్నీ స్టోన్స్‌ కి దారితీస్తాయి. ప్రారంభ సంకేతాలు: కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినప్పుడు పొత్తి కడుపు, మరియు దాని … Read more

సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి!

Common Monsoon Diseases Prevention Tips

మాన్సూన్ వచ్చేసింది. డిసీజెస్ తెచ్చేసింది. మారుతున్న వాతావరణం ఆరోగ్య పరిస్థితులని కూడా మార్చేస్తుంది. అప్పటిదాకా ఎంతో ఆరోగ్యంగా ఉండే మనం సీజన్ మారగానే సడెన్ గా జబ్బుల బారిన పడుతుంటాం. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరోచనాలు ఇలా రకరకాల రోగాలతో సతమతమవుతూ ఉంటాం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి. మరి అలాంటి మాన్సూన్ డిసీజెస్ నుండీ ఎలా బయట పడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాన్సూన్ డిసీజెస్: జలుబు … Read more

ఫుడ్‌ పాయిజనింగ్‌ అయితే ఇలా చేయండి!

Home Remedies For Food Poisoning

ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒక విధమైన అనారోగ్యం. తిన్న ఆహారంలో బ్యాక్టీరియా, లేదా వైరస్ చేరి ఉంటే… అలాంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల కొద్ది గంటలు, రోజులు, లేదా వారాల తర్వాత కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. తద్వారా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, వికారం, జ్వరం వంటివి ఏర్పడతాయి. అయితే, ఈ దీనినుండీ ఉపశమనం పొందాలంటే కొన్ని రెమెడీస్ పాటించవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫుడ్ పాయిజనింగ్ నివారణ చర్యలు: జీర్ణ సమస్యలన్నిటికీ అల్లం మంచి … Read more