జాగింగ్ ఉదయం చేస్తే మంచిదా? సాయంత్రం చేస్తే మంచిదా?

Best Time to Run

జాగింగ్ లేదా వాకింగ్ లేదా రన్నింగ్… ఏదైనా సరే ఉదయం చేస్తే మంచిదా? లేక సాయంత్రం చేస్తే మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంది. నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే, రోజుకు కనీసం ఒక అరగంటైనా వ్యాయామం అవసరం. ముఖ్యంగా వీటిని ప్రతిరోజూ తప్పనిసరిగా చేస్తుండాలి. అప్పుడే మన బాడీ ఫిట్ గాను, హెల్దీగాను ఉంటుంది. ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్లేకంటే… రోజూ ఒక అరగంట పాటు ఇంట్లో కసరత్తులు చేస్తే… శరీరం మొత్తానికి మంచి వ్యాయామం … Read more