Foods to Improve Physical Performance

Stamina boosting foods, energy enhancing nutrition

ఇటీవలి కాలంలో మజిల్ పవర్ ని పెంచుకోవటం కోసం జిమ్‌కి వెళ్ళటం ఫ్యాషన్ అయిపోయింది. వీక్‌గా ఉన్నవారు స్టామినా పెంచుకోవటానికి నానా రకాల తిండ్లు తింటుంటారు. అయితే, మజిల్ పవర్ తో పాటు స్టామినా కూడా ఒకేసారి పెరగాలంటే ఏం చేయాలి? అని కొందరు అనుకోవచ్చు. మనం రోజూ తీసుకొనే డైట్ లో కొన్ని సూపర్ ఫుడ్స్ ని చేర్చుకొంటే చాలంటున్నారు నిపుణులు. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి. ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ని … Read more

Top 5 Foods To Purify Your Blood | మీ ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేసే ఈ 5 ఆహారాల గురించి విన్నారా?

Top 5 Foods To Purify Your Blood

మనం ఆరోగ్యంగా ఉండాలంటే… మన శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పని చేయాలి. శరీర భాగాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే… వాటికి రక్త సరఫరా సక్రమంగా జరగాలి. అలా రక్త సరఫరా సరిగా జరగాలంటే ఎప్పటికప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగాలి. ఇదంతా నిత్యం జరిగే మన బాడీ సైక్లింగ్. నిజానికి మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. టాక్సిన్స్ ఎక్కువైతే అది వివిధ రకాల జబ్బులకి దారితీస్తుంది. రక్తం మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. … Read more

What Happens if We Eat Ragi Daily?

What Happens if We Eat Ragi Daily

ఫింగర్ మిల్లెట్ లేదా రాగులు అనేవి సౌత్ ఇండియా మరియు ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువగా ఉపయోగించే తృణధాన్యం. దీనిని ట్రెడిషనల్ ఫుడ్ లో భాగంగా వినియోగిస్తుంటారు. న్యూట్రిషనల్ డైట్ ని ఎక్కువగా కోరుకొనే వారికి ఇదొక బెటర్ ఛాయిస్. ఈ ఆర్టికల్ లో రాగుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, దాని న్యూట్రిషనల్ ప్రొఫైల్ మరియు మోడరన్ డైట్ లో దాని పాత్ర ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం. రాగులు యొక్క న్యూట్రిషనల్ ప్రొఫైల్ రాగులని పోషకాలతో నిండిన … Read more

మైదా పిండితో చేసిన వంటకాలు తింటే ఏం జరుగుతుందో మీరే చూడండి!

Side Effects of Eating Maida Flour

ఇటీవలి కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ పుణ్యామా అని ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేయటం ఫ్యాషనై పోయింది. ఫుడ్ ఆర్డర్ చేయటం తప్పుకాదు, కానీ వాళ్ళు చూస్ చేసుకొనేది ఏంటో తెలుసా! పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్లు, కేకులు. ఇలాంటి జంక్ ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నిజానికి చాలా మంది పేరెంట్స్… తమ పిల్లలకు పెడుతున్న ఫుడ్ ఇదే! పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కేక్స్, కుకీస్ వంటి వాటిని ఇష్టంగా తింటారు. … Read more

పిస్తా పప్పుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

Health Benefits of Eating Pistachios

ఏ ఆహారపదార్ధాలని తీసుకున్నామనేది కాదు, ఎలాంటి ఆహార పదార్ధాలని తీసుకున్నమనేదే ముఖ్యం. ఎందుకంటే, రోజూ మనం తీసుకునే ఆహారపదార్ధాలన్నీ ఒక ఎత్తైతే, పిస్తా పప్పుది మరో ఎత్తు. పిస్తా పప్పు ఆరోగ్యానికి మంచిదేనా? ప్రపంచంలోనే అతి పురాతనమైన గింజలలో పిస్తాపప్పులు ఒకటి. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ, బి కాంప్లెక్స్, కెరోటిన్‌ , ఫైటోకెమికల్స్ తో పాటు, కాపర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి … Read more

నల్ల యాలకులతో ఉపయోగాలెన్నో!

Black Cardamom Benefits

మనం ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసుల్లో నల్ల యాలకులు కూడా ఒకటి. ఇవి చిన్నగా కనిపించినా… మంచి సువాసనను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో రుచిని పెంచుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. నల్ల యాలకులు పొడి స్వీట్ల తయారీలో ఎక్కువగా వాడుతారు. మన అందరం పచ్చ యాలకులనే ఎక్కువ ఉపయోగిస్తుంటాం కానీ, నల్ల యాలకులు కూడా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. ప్రస్తుతం మన మార్కెట్లో నల్ల యాలకులు బాగా విరివిగా దొరుకుతున్నాయి. నల్ల యాలకులలో చాలా రకాల … Read more

చలికాలంలో ఉసిరికాయలు తింటే కలిగే లాభాలివే!

Eating Amla in Winter Season

ఎన్నో అనారోగ్య సమస్యలని నయం చేసే గుణం ఉసిరిలో ఉంది. అలాంటి ఉసిరిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఓ మెడిసిన్ లా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే! మరి అలాంటప్పుడు వీటిని ఈ సీజన్‌లో అస్సలు విడిచిపెట్టకండి. ఈ సీజన్‌లో వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉసిరి మనల్ని ఎంతో రక్షిస్తుంది. చలికాలంలో ఉసిరికాయలను నిత్యం ఏదో ఒక రకంగా తీసుకుంటే ఎలాంటి … Read more

What are the Health Benefits of Flaxseed?

The health benefits of Flaxseed

The health benefits of Flaxseed, also known as linseed, have gained popularity in recent years due to their numerous health benefits. These small, brown, or golden-colored seeds pack a nutritional punch and offer a wide range of advantages when incorporated into a balanced diet. In this article, we will explore the compelling reasons why flaxseeds … Read more