గోళ్లు రంగుమారితే… ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టేనా..!

What Your Nails Say About Your Health

మీకు తెలుసా! మీ గోళ్లు మీ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని క్లూస్ ఇస్తాయని. గోళ్ళు వాటి రంగుని బట్టి రాబోయే అనారోగ్యాన్ని ముందే రివీల్ చేస్తాయి. మన శరీరంలో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఏర్పడినప్పుడు లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కెరాటిన్ ప్రభావితమవుతుంది దీని ప్రభావం గోళ్లపై కనిపిస్తుంది. కెరాటిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది మన జుట్టు, గోళ్ళు వంటి స్కిన్ ఔటర్ లేయర్స్ ని తయారుచేసే ఒక పదార్ధం. మన శరీరంలో దీని కొరత … Read more

వేసవిలో బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే… ఈ సమస్యలకి చెక్ పెట్టొచ్చు!

Drinking Beetroot Juice During Summer

బీట్‌రూట్‌ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్రమంతప్పకుండా దీనిని తీసుకున్నట్లయితే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు, సాదారణంగా మట్టిలోపల పండే దుంపలు ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయని చెబుతారు. అందుకేనేమో..! బీట్‌రూట్‌ లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువే! ఇక సమ్మర్ సీజన్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో … Read more

తమలపాకులు నమలటం వల్ల… ఈ సమస్యలు తొలగిపోతాయి!

Chewing Betel Leaves Eliminate Many Problems

హిందూ సాంప్రదాయంలో తమలపాకులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇలా ఒకటేమిటి అన్ని శుభాకార్యాలలోనో వీటిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా భగవంతుని ఆరాధనలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పూర్వకాలంలో అతిథులకి భోజనానంతరం వీటిని అందించేవారు. ఇప్పటికీ మన దేశంలో ఏవైనా ఫంక్షన్లు జరిగినప్పుడు పాన్ రూపంలో వీటిని ఇవ్వటం ఆనవాయితీ. అయితే, కొంతమందికి తమలపాకులని అలానే తింటే ఆరోగ్యానికి హానికరమనే అపోహ కూడా లేకపోలేదు. కానీ, నిజానికి వీటిని అలానే … Read more

వేసవి తాపాన్ని తీర్చే మజ్జిగ రకాలు

Varieties Of Buttermilk During Summer

పూర్వకాలంలో బయటనుంచీ ఇంటికి రాగానే వారికి మజ్జిగని ఇచ్చేవారు. కారణం మజ్జిగ ఆరోగ్యానికి మంచిదనీ… ఇది శరీరాన్ని చల్లబరుస్తుందనీ… అలాగే, కడుపుకి మేలు చేస్తుందనీ. ఇక వేసవిలో ఎండ వేడికి శరీరంలోని నీరంతా విపరీతంగా ఆవిరైపోతుంది. అలాంటి సందర్భంలో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలా కాకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవటం అవసరం. నీరు శరీరాన్ని చల్లబరిచి వాటర్ లెవెల్స్ ని పెంచుతుంది. అయితే నీరు మాత్రమే కాకుండా ఇంకా పండ్ల రసాలు, మజ్జిగ వంటివి కూడా … Read more

అర్ధరాత్రుళ్ళు గొంతు ఎండిపోయి… దాహం వేస్తుందా..! దానికి గల కారణాలు ఇవే!

Thirsty At Night

అర్ధరాత్రిళ్లు గొంతు ఎండిపోవడం… దాహం వేయటం…నిద్ర మేల్కోవడం… ఇదంతా చాలా చిరాకు తెప్పించే విషయం. ఇలా నిద్రించే సమయంలో తరచూ మెలకువ రావటం వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడుతుంది. అయితే, ఈ సమస్య ఎక్కువగా సమ్మర్ సీజన్లో మాత్రమే వస్తుందని చాలామంది భావించి లైట్ తీసుకుంటారు. నిజానికి ఇది డీహైడ్రేషన్‌ వల్ల మాత్రమే కాదు, ఇంకా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరగవచ్చు. అందువల్ల తరచూ ఇదే సమస్య మీకు ఎదురవుతుంటే… దానికి గల … Read more