మీ శరీరం నుంచి దుర్వాసన వస్తోందా? కారణాలివే!
ఎండ వేడికి చెమట పట్టడం కామనే! కానీ కొంతమందికి అప్పుడే స్నానం చేసి వచ్చినా కూడా విపరీతంగా చెమటలు పట్టేస్తాయి. అంతేకాదు, చెమట కారణంగా వారి శరీరం నుండీ విపరీతమైన దుర్వాసన కూడా వస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చాలామందికి తెలియదు. సాదారణంగా సబ్బుతో స్నానం చేసినా, పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసినా చెమట వాసన పోతుంది. …