వేసవి తాపాన్ని తీర్చే మజ్జిగ రకాలు

Varieties Of Buttermilk During Summer

పూర్వకాలంలో బయటనుంచీ ఇంటికి రాగానే వారికి మజ్జిగని ఇచ్చేవారు. కారణం మజ్జిగ ఆరోగ్యానికి మంచిదనీ… ఇది శరీరాన్ని చల్లబరుస్తుందనీ… అలాగే, కడుపుకి మేలు చేస్తుందనీ. ఇక వేసవిలో ఎండ వేడికి శరీరంలోని నీరంతా విపరీతంగా ఆవిరైపోతుంది. అలాంటి సందర్భంలో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలా కాకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవటం అవసరం. నీరు శరీరాన్ని చల్లబరిచి వాటర్ లెవెల్స్ ని పెంచుతుంది. అయితే నీరు మాత్రమే కాకుండా ఇంకా పండ్ల రసాలు, మజ్జిగ వంటివి కూడా … Read more

అర్ధరాత్రుళ్ళు గొంతు ఎండిపోయి… దాహం వేస్తుందా..! దానికి గల కారణాలు ఇవే!

Thirsty At Night

అర్ధరాత్రిళ్లు గొంతు ఎండిపోవడం… దాహం వేయటం…నిద్ర మేల్కోవడం… ఇదంతా చాలా చిరాకు తెప్పించే విషయం. ఇలా నిద్రించే సమయంలో తరచూ మెలకువ రావటం వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడుతుంది. అయితే, ఈ సమస్య ఎక్కువగా సమ్మర్ సీజన్లో మాత్రమే వస్తుందని చాలామంది భావించి లైట్ తీసుకుంటారు. నిజానికి ఇది డీహైడ్రేషన్‌ వల్ల మాత్రమే కాదు, ఇంకా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరగవచ్చు. అందువల్ల తరచూ ఇదే సమస్య మీకు ఎదురవుతుంటే… దానికి గల … Read more