అర్ధరాత్రుళ్ళు గొంతు ఎండిపోయి… దాహం వేస్తుందా..! దానికి గల కారణాలు ఇవే!
అర్ధరాత్రిళ్లు గొంతు ఎండిపోవడం… దాహం వేయటం…నిద్ర మేల్కోవడం… ఇదంతా చాలా చిరాకు తెప్పించే విషయం. ఇలా నిద్రించే సమయంలో తరచూ మెలకువ రావటం వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడుతుంది. అయితే, ఈ సమస్య ఎక్కువగా సమ్మర్ సీజన్లో మాత్రమే వస్తుందని చాలామంది భావించి లైట్ తీసుకుంటారు. నిజానికి ఇది డీహైడ్రేషన్ వల్ల మాత్రమే కాదు, ఇంకా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరగవచ్చు. అందువల్ల తరచూ ఇదే సమస్య మీకు ఎదురవుతుంటే… దానికి గల … Read more