రోజూ మీకు బోర్లా పడుకునే అలవాటు ఉందా..! అయితే మీకీ సమస్యలు తప్పవు!

Is Sleeping On Your Stomach Bad For You

ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారంతోపాటు సరైన నిద్ర కూడా అవసరం. అయితే, ఆ నిద్రపోయే సమయంలో సరైన పొజిషన్‌ కూడా అవసరం. సరైన పొజిషన్ లో నిద్రించకపోతే… పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్ళం అవుతాం. ప్రతీ ఒక్కరికీ రోజుకి 8 గంటలపాటు నిద్ర అవసరం అని సైన్స్ చెప్తుంది. అలా 8 గంటలపాటు నిద్రించినప్పటికీ పడుకొనే విధానం సరిగ్గా లేకపోతే ఆ నిద్ర వృధా! పడుకొనే సమయంలో కొంతమంది వెల్లకిలా పడుకొంటే, ఇంకొంతమంది బోర్లా పడుకుంటారు. … Read more

మధుమేహులు కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?

Is Coconut Water Good For Diabetes

సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలోనూ తాగ గలిగిన పానీయం ఏదైనా ఉందా అంటే… అది కొబ్బరినీళ్ళు ఒక్కటే! నిజానికి కొబ్బరినీళ్ళని ఎండనపడి వచ్చినవాళ్ళు సమ్మర్ డ్రింక్ గా తాగుతుంటారు. అలానే, బాడీ ఓవర్ హీట్ ని తగ్గించే పానీయంగా కూడా తీసుకుంటుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా దీనిని తాగొచ్చు. మరి అలాంటి ఔషద గుణాలున్న కోకోనట్ వాటర్ ని డయాబెటిక్ పేషెంట్లు వాడొచ్చా..! అనే డౌట్ మీకు రావొచ్చు. సాదారణంగా … Read more

అశ్వగంధతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు

Benefits Of Ashwagandha

వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు ఏర్పడటం కామనే! కానీ, ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే దీర్ఘ కాలిక రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం బిజీ షెడ్యూల్, లైఫ్ స్టైల్ చేంజ్, స్ట్రెస్, డిప్రెషన్. వీటన్నిటి ఫలితంగా 30-40 ఏళ్ల వయస్సులోనే తీవ్ర అనారోగ్యాలకి గురవుతున్నారు. అయితే, ఆరోగ్య సంరక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఆయుర్వేదంలో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో మూలికల వినియోగం కూడా ఒకటి. అలాంటి … Read more

పచ్చిమిర్చి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Health Benefits Of Green Chilli

పచ్చి మిర్చి ఘాటు లేని వంటంటూ లేదు. ప్రతి వంటకంలోనూ దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే, వంటల్లో ఎంత వాడినప్పటికీ పచ్చిగా వీటిని తింటే కలిగే ప్రయోజనాలు అంతా… ఇంతా… కాదు. అనారోగ్యం కలిగినప్పుడు ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా ఉండాలంటే… దీనిని ఉపయోగిస్తే చాలని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి అలాంటి పచ్చిమిర్చి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది: పచ్చి మిరపకాయలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాల వల్ల మెటబాలిక్ రేట్ ని … Read more

ప్రయాణాల్లో వాంతులు వేధిస్తున్నాయా… అయితే ఇలా చేయండి!

How To Overcome Vomiting During Travelling

కొంతమందికి ప్రయాణం అంటే చాలు ఎక్కడలేని వాంతులు పుట్టుకొచ్చేస్తాయి. కారు, బస్సు, రైలు, విమానం ఇలా ఏదైనా సరే ప్రయాణం అంటే చాలు… ఇక వాంతులే! వాంతులు. జర్నీ స్టార్ట్ అయింది మొదలు కడుపులో ఏదో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఇక గత్యంతరం లేక జర్నీ మొత్తం అలానే కంటిన్యూ చేస్తారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఈ సమస్య నుండీ బయట పడవచ్చు. అవేంటంటే – మనం కూర్చునే సీటు కంఫర్టబుల్ గా లేకపోతే వాంతులు వస్తున్న … Read more

నోటి దుర్వాసనకి చెక్‌ పెట్టండిలా…

Home Remedies for Bad Breath

నూటికి తొంబై ఐదు శాతం మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. దీనివల్ల నలుగురిలో ఆత్మ విశ్వాసంతో తలెత్తుకు మాట్లాడలేక పోతున్నారు. ఈ సమస్య కేవలం మనకి మాత్రమే కాదు, మనతో పాటు ఎదుటివారికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. తిన్న ఆహారం దంతాలు, లేదా చిగుళ్ల మధ్య ఇరుక్కుపోయి… కుళ్ళిపోతుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఉల్లి, వెల్లుల్లి వంటివి తిన్నా… కాఫీ, టీ, సోడా వంటివి తాగినా… మద్య పానం, ధూమపానం వంటివి సేవించినా… నోటి … Read more

కాపర్‌ వాటర్‌ తాగుతున్నట్లైతే… ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

Side Effects Of Drinking Copper Water

కాపర్ వాటర్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలిసిందే! హిందూ సాంప్రదాయంలో దీనికున్న ప్రత్యేకతే వేరు. మన పూర్వీకులు ఎక్కువగా రాగి పాత్రలు, రాగి మర చెంబులు, రాగి గ్లాసులు వంటివే వాడేవారు. తర్వాత మారుతున్న జనరేషన్ బట్టి ఆచారాలు మారినప్పటికీ, కొంతమంది మాత్రం నేటికీ ఈ కాపర్ వాటర్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక ఆయుర్వేద వైద్య విధానంలో ఇదీ ఒక భాగం. నిజానికి రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల … Read more

అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా… అయితే అది దీనికి సంకేతం కావచ్చు!!

Hyperhidrosis Symptoms And Causes

ఏదైనా కష్టమైన పని చేసిన తర్వాతో… లేదంటే వ్యాయామం చేసినప్పుడో… అదీ కాకపోతే, వాతావరణం వేడిగా ఉన్నప్పుడో… చెమటలు పట్టడం అనేది అందరికీ కామనే! అలా కాకుండా అకస్మాత్తుగా చెమటలు పడుతుంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే! ఆత్రుత, లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు చెమట పడుతుంది. కానీ, అది అవసరానికి మించి చెమట పడితే అది అనర్ధమే! ఇలా టూమచ్ స్వెట్టింగ్ జరిగితే దానిని మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ‘హైపర్‌ హైడ్రోసిస్‌’ అంటారు. ఈ డిసీజ్ కారణంగా … Read more