గుండెపోటు మరియు గ్యాస్ నొప్పి మద్య తేడా తెలుసుకోవటం ఎలా?
మనకి తెలిసి చాలామంది ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ వల్ల వచ్చిందా? లేక గుండెపోటు వల్ల వచ్చిందా? అనేది గుర్తించలేకపోతారు. ఇది దేనికి సంకేతమో తెలియక అయోమయంలో పడతారు. నిజమైన గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా పరిగణించి విస్మరిస్తారు. చేతులారా వారి ప్రాణాలను వారే పోగొట్టుకుంటారు. కొన్నిసార్లు గుండెనొప్పి, గ్యాస్ నొప్పి మధ్య తేడా కనుగొనటం కష్టమే అయినప్పటికీ, సరిగ్గా ఆలోచిస్తే వాటి మద్య వ్యత్యాసం ఈజీగా అర్ధమవుతుంది. ఈరోజు మనం గ్యాస్ నొప్పి, గుండెపోటు … Read more