Olive Leaf Extract Health Benefits

Olive leaf extract capsules with olives and leaves in the background

ఆలివ్ ఆకులు కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. కారణం వీటిలో ఉండే ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలే. ఆలివ్ ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా ఇవి ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. అంతేకాదు, ఇవి మొత్తం ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. ఆలివ్ ఆకులలో ఒలియురోపిన్, హైడ్రాక్సీటైరోసోల్ మరియు ఫ్లేవనాయిడ్లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని టీలు, సారాలు, పౌడర్లు లేదా క్యాప్సూల్స్ వంటి … Read more

Foods that Help Heal the Thyroid Gland Naturally

Healthy foods for hypothyroidism diet, including fruits, vegetables, and lean proteins

హైపోథైరాయిడిజం లేదా అండర్ యాక్టివ్ థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయని పరిస్థితి. సాదారణంగా ఈ గ్లాండ్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఉన్నప్పటికీ, ఎక్కువగా దీని ప్రభావం మహిళల్లోనే కనిపిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు పెరుగుదల, కణాల మరమ్మత్తు మరియు జీవక్రియతో సహా అనేక శారీరక విధులను నిర్వహించడానికి ఈ గ్రంధి సహాయపడుతుంది. దీనిని చికిత్స చేయకుండా వదిలేస్తే, హైపోథైరాయిడిజం, గుండె సమస్యలు, గర్భధారణ సమస్యలు, కొలెస్ట్రాల్ మరియు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీని … Read more

Energy Boosting Superfoods for Morning Routine

Assortment of energy-boosting superfoods, including berries, leafy greens, and nuts

సూపర్‌ఫుడ్‌లు శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లని అందించడంతో పాటు, కార్బోహైడ్రేట్‌లను స్లో గా రిలీజ్ చేయడం ద్వారా శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను తాత్కాలికంగా ఉత్తేజపరిచే కెఫిన్ వలె కాకుండా, శరీరాన్ని సెల్యులార్ లెవల్ లో పోషిస్తాయి. మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేయటం, స్వెల్లింగ్ ని తగ్గించడం, మరియు టోటల్ బాడీకి పవర్ ని పెంచడం ద్వారా పనిచేస్తాయి. ఈ ఆహారాలు సహజమైన మరియు స్థిరమైన శక్తిని అందిస్తాయి. అంతేకాదు, కెఫిన్‌కు అద్భుతమైన … Read more

Which Vitamins should be taken Together

Infographic illustrating the best vitamins to take together for optimal health.

విటమిన్లు అనేవి మనకి హెల్త్ ప్రొవైడర్లు గా చెప్పుకోవచ్చు. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు అవసరమవుతాయి. ఒక్కో విటమిన్ కీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనం వీటిని ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు, సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. అయితే, విటమిన్లని విడివిడిగా తీసుకున్నప్పుడు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, రెండిటినీ కలిపి తీసుకొంటే మాత్రం మరింత ప్రయోజనకరాన్ని అందిస్తాయి. అవే విటమిన్ K మరియు D. ఈ రెండు విటమిన్లు బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన రక్త నాళాలు మరియు మొత్తం … Read more

Benefits of Drinking Herbal Tea in the Morning

Photo of a cup of herbal tea with a morning sunrise background

హెర్బల్ టీ అనేది కెఫిన్ లేని బేవరేజ్. దీనిని ఎండిన మూలికలు, పువ్వులు, విత్తనాలు లేదా వేర్లతో తయారు చేస్తారు. ఇది సాదారణ సాంప్రదాయ టీల మాదిరిగా కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి రాదు. దీనికి ఉపయోగించే మూలికలను బట్టి వివిధ రకాల రుచులు మరియు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. హెర్బల్ టీలు సాధారణంగా హెల్దీ డ్రింక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి మన ఆరోగ్యాన్ని ఎంతగానో … Read more

High Protein Fruits for Weight Loss

High protein fruits for weight loss, including guavas, apricots, and kiwis

ప్రోటీన్ అనేది ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేసే ఒక ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్. దీని ఫలితంగా బరువు తగ్గుతారు. ఒకరకంగా చెప్పాలంటే, ప్రొటీన్‌ను మన బాడీ యొక్క బిల్డింగ్ బ్లాక్ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడంతో పాటు, కండర ద్రవ్యరాశిని కూడా పెంచుతుంది. అలాగే, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది మరియు రక్తపోటును తగ్గిస్తుంది. గుడ్లు, చికెన్, చేపలు, బాదం, కాటేజ్ చీజ్, కాయధాన్యాలు, క్వినోవా మరియు పాల ఉత్పత్తులు ఇవన్నీ ప్రోటీన్ … Read more

Signs of not Eating Enough Protein

Signs of not eating enough protein

ప్రోటీన్ అనేది శరీరంలో ఉండే టిష్యూస్ ని బిల్డ్ చేయడంలోనూ మరియు రిపేర్ చేయడంలోనూ కీలక పాత్ర పోషించే ముఖ్యమైన పోషకం. కండరాలు, ఎముకలు, చర్మం మరియు జుట్టు యొక్క పెరుగుదల మరియు నిర్వహణకు ఇది అవసరం. దాని ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, చాలా మంది వారి ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోరు. మీరు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని తెలియచేసే సంకేతాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో మీరే చూడండి. ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని తెలియచేసే సంకేతాలు శరీరాన్ని … Read more

Winter Immune System Boosters

How to Boost Your Immune System Naturally in Winter

శీతాకాలం వచ్చేసింది, చలి చంపేస్తుంది. తరచుగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి కాలానుగుణ వ్యాధులని మోసుకు వస్తుంది. దాంతోపాటే ఉష్ణోగ్రతలు పడిపోవటంతో, సూర్యరశ్మి సరిగా అందక వైరస్ లతో పోరాడటానికి అవసరమైన ఇమ్యూనిటీని బలహీనం చేస్తుంది. సరిగ్గా ఇలాంటప్పుడే మనకి ఎక్స్ట్రా కేర్ అవసరం. బ్యాలెన్స్డ్ డైట్, ప్రాపర్ హైడ్రేషన్ కూడా అవసరం. అందుకోసం ఇమ్యూనిటీని బూస్ట్ చేసే కొన్ని నేచురల్ డ్రింక్స్ ని మీ డైలీ రొటీన్ లో చేర్చటం ద్వారా మొత్తం ఆరోగ్యానికి అద్భుతాలు … Read more