రోజూ మీకు బోర్లా పడుకునే అలవాటు ఉందా..! అయితే మీకీ సమస్యలు తప్పవు!

ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారంతోపాటు సరైన నిద్ర కూడా అవసరం. అయితే, ఆ నిద్రపోయే సమయంలో సరైన పొజిషన్‌ కూడా అవసరం. సరైన పొజిషన్ లో నిద్రించకపోతే… పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్ళం అవుతాం. ప్రతీ ఒక్కరికీ రోజుకి 8 గంటలపాటు నిద్ర అవసరం అని సైన్స్ చెప్తుంది. అలా 8 గంటలపాటు నిద్రించినప్పటికీ పడుకొనే విధానం సరిగ్గా లేకపోతే ఆ నిద్ర వృధా! పడుకొనే సమయంలో కొంతమంది వెల్లకిలా పడుకొంటే, ఇంకొంతమంది బోర్లా పడుకుంటారు. … Read more

ప్రయాణాల్లో వాంతులు వేధిస్తున్నాయా… అయితే ఇలా చేయండి!

కొంతమందికి ప్రయాణం అంటే చాలు ఎక్కడలేని వాంతులు పుట్టుకొచ్చేస్తాయి. కారు, బస్సు, రైలు, విమానం ఇలా ఏదైనా సరే ప్రయాణం అంటే చాలు… ఇక వాంతులే! వాంతులు. జర్నీ స్టార్ట్ అయింది మొదలు కడుపులో ఏదో తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. ఇక గత్యంతరం లేక జర్నీ మొత్తం అలానే కంటిన్యూ చేస్తారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఈ సమస్య నుండీ బయట పడవచ్చు. అవేంటంటే – మనం కూర్చునే సీటు కంఫర్టబుల్ గా లేకపోతే వాంతులు వస్తున్న … Read more

నోటి దుర్వాసనకి చెక్‌ పెట్టండిలా…

Home Remedies for Bad Breath

నూటికి తొంబై ఐదు శాతం మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. దీనివల్ల నలుగురిలో ఆత్మ విశ్వాసంతో తలెత్తుకు మాట్లాడలేక పోతున్నారు. ఈ సమస్య కేవలం మనకి మాత్రమే కాదు, మనతో పాటు ఎదుటివారికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. తిన్న ఆహారం దంతాలు, లేదా చిగుళ్ల మధ్య ఇరుక్కుపోయి… కుళ్ళిపోతుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఉల్లి, వెల్లుల్లి వంటివి తిన్నా… కాఫీ, టీ, సోడా వంటివి తాగినా… మద్య పానం, ధూమపానం వంటివి సేవించినా… నోటి … Read more

జిమ్ చేసిన వెంటనే నీటిని తాగితే ఏమవుతుంది?

మానవ శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గి నపుడు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. డీహైడ్రేషన్ కారణంగా మన గుండెలో మంట, తలనొప్పి, వెన్నునొప్పి, బలహీనత, నీరసం లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గి నపుడు. మన శరీర భాగాల నుంచి నీరు బాగా తగ్గిపోతుంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరం దాహం రూపంలో మనకి సిగ్నల్ ఇస్తుంది. దీని కోసం మనం క్రమం తప్పకుండా నీరు తాగడం చాలా … Read more

నిద్రించే ముందు ఈ ఆహారాలు అస్సలు తీసుకోకండి!

ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కోసం మనకు మంచి నిద్ర చాలా అవసరం. ఈ విషయాన్ని అనేక ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. మనకి రాత్రి సరిగా నిద్రలేకపోతే.. మరుసటి రోజు దాని ప్రబావం చూపుతుంది. దాని వలన మనకు బద్ధకం, అలసట, చిరాకుతో రోజంతా గడిచిపోతుంది. అంతేకాదు, దాని ప్రభావం మన మనసుపైనా పడుతుంది. ఏ పని కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతాము. రాత్రి నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మనకు నిద్ర పట్టకపోవడానికి … Read more

ఎముకల దృఢత్వానికి ఈ మూడు ఆహార పదార్థాలు తప్పనిసరి!

ఈ కాలంలో చాలా మంది ప్రజలు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. కూర్చున్నా? నిల్చున్నా? తీవ్ర నొప్పులతో బాధ పడుతున్నారు. ఎముకల నొప్పుల కారణంగా నేలపై కూర్చుని లేవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనంతటికీ కారణం.. మనం తీసుకొనే ఆహారంలో పోషకాల లోపమే. ముఖ్యంగా మనకు వయసు పెరిగే కొద్ది ఈ సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. అయితే, సరైన ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. … Read more

నేలపై కూర్చొని తినటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!

కాలంతో పాటు మనుషులు, వారి అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడైతే ఏ పని చేయాలన్నా కింద నేలపై కూర్చొని చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు, కుర్చీలలో కూర్చొని చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భోజనం చేసే విధానం. పూర్వ కాలంలో ఎవరైనా భోజనం చేయాలంటే కింద కూర్చొని తినేవారు. కానీ, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం అలవాటై పోయింది. పూర్వీకులు ఊరికే చెప్పలేదు, వారు చేసే ప్రతి పని వెనుక అర్ధం, ఆరోగ్యం అన్నీ … Read more

ఏడుస్తున్న వ్యక్తికి మంచినీళ్లు ఎందుకిస్తారో తెలుసా?

సాదారణంగా ఏడుస్తున్న వ్యక్తికి ఓ గ్లాసుడు మంచినీళ్ళు అందిస్తారు ఎందుకో తెలుసా! ఆ నీటిని తాగటం వల్ల వాళ్ళ శరీరంలో కోల్పోయిన వాటర్ పెర్సంటేజ్ ని ఫుల్ ఫిల్ చేసుకోవటానికే! అయితే మీరనుకోవచ్చు, కొంచెం సేపు ఏడ్చినంత మాత్రాన మన శరీరంలో నీటిశాతం అలా ఎలా తగ్గుతుంది అని. నిజానికి మన శరీరంలో 70% నీరు ఉంటుంది. అందులో ఏ కొంచెం తగ్గినా మన శరీరం దాన్ని ఎక్స్ పోజర్ చేస్తుంది. ఏడ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, అపస్మారక … Read more