Benefits of Turmeric Water for Skin

Benefits of Turmeric Water for Skin

యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగినటువంటి పసుపు కేవలం ఆహారం, ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో దీనిని ఉపయోగించి అనేక రకాల ఔషధాలను కూడా తయారు చేస్తారు. ఇక చర్మ సంరక్షణలో పసుపు చేసే మేలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వాపును తగ్గిస్తుంది పసుపులో ఉండే యాక్టివ్ కాంపౌండ్ అయిన కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని కలిగి ఉంది. ఇది మొటిమల వలన కలిగే చికాకులు, చర్మం … Read more

వట్టివేరులో దాగి ఉన్న సౌందర్య రహస్యాలు

Vetiver for Skin Care

చల్లదనానికి వట్టి వేళ్లని ఉపయోగిస్తారని అందరికి తెలిసినదే! వట్టి వేళ్ళ చాపలని తలుపులకి, కిటికీలకి వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లని గాలి వెదజల్లుతుంది. అయితే ఈ వట్టివేళ్ళు చల్లదనాన్ని అందివ్వటం మాత్రమే కాదు. సౌందర్యాన్ని కూడా అందిస్తాయని మీకు తెలుసా! వట్టివేరుని ‘వెటివర్’ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశానికి చెందిన శాశ్వత గడ్డి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఇది సాంప్రదాయ ఔషధం మరియు చర్మ సంరక్షణలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. పురాతన … Read more

మడమలు పగుళ్ళు చిటికెలో పోగొట్టే చిట్కాలు

Natural Remedies for Cracked Heels

సీజన్ తో సంబందం లేకుండా అన్ని సీజన్లలోనూ ఇబ్బంది పెట్టే సమస్య ఒకే ఒక్కటి. అదే మడమలు పగుళ్లు. ఇది ఆడా… మగా… పిల్లా… పెద్ద… అనే తేడా లేకుండా అందరినీ బాదిస్తుంది. నిజానికి ఇది సమస్యే కాదు, పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లే అవి పగులుతుంటాయి. అలా పగిలిన మడమల పగుళ్లలో ఇరుక్కున్న దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటే చాలు త్వరగా ఈ సమస్య తగ్గిపోతుంది. అయితే చాలా మంది ఈ సమస్య వచ్చినప్పుడు రకరకాల … Read more