30 ఏళ్లు పైబడ్డ వాళ్ళంతా గుండె ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

How To Keep Your Heart Healthy Over 30s

బిజీలైఫ్‌ వర్క్ శాటిస్ ఫ్యాక్షన్ ఇస్తుందేమో కానీ, సెల్ఫ్ శాటిస్ ఫ్యాక్షన్ ని మాత్రం ఇవ్వదు. కారణం ఎప్పుడూ ఏదో ఆదుర్దా… హాడావుడి… ఫలితంగా గుండె జబ్బులు. అంతేకాదు, బాడీలో విటమిన్స్, మినరల్స్ లోపించి… యుక్త వయసులోనే తీవ్ర అనారోగ్యాల బారిన పడటం. ఇదీ ఈ జనరేషన్ లైఫ్ స్టైల్. ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువగా పెరిగి… మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వరల్డ్ హార్ట్ అసోసియేషన్ రీసర్చెస్ తెలుపుతున్నాయి. అసలు ఈ గుండె … Read more

ఇమ్యూనిటీని పెంచే ఈ పాలని ఎప్పుడైనా ట్రై చేశారా..!

Immunity Booster Milk

పాలలో ఎన్నో రకాల షోషకాలు దాగి ఉన్నాయి. అందుకే, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పాలని ఎవరైనా తాగవచ్చు. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు సంవృద్దిగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజూ కనీసం 1 గ్లాసు పాలైనా సరే తాగమని డాక్టర్లు చెపుతారు. అలాంటి పాలలో 3 రకాల పదార్థాలను మిక్స్ చేసి తీసుకున్నట్లయితే… అది ఇమ్యూనిటీ బూస్టర్ లా పని చేస్తుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. మరి ఆ పదార్దాలేవో ఇప్పుడు చూద్దాం. బాదం … Read more

ఈ లక్షణాలు కనిపిస్తే… ఊపిరితిత్తులు డేంజర్‌లో పడినట్లే!

Warning Signs Of Lung Infection

కరోనా వచ్చిన తర్వాత మనం తరచుగా వింటున్న మాట… లంగ్స్ ఇన్‌ఫెక్షన్. లంగ్స్ అనేవి రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న మెయిన్ ఆర్గాన్. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తుంటాయి. ఈ ఊపిరితిత్తులు మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్రహించి… కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. దీంతో శ్వాసక్రియ ప్రక్రియ పూర్తవుతుంది. మనం జీవించటానికి అవసరమైన గాలిని ప్రొడ్యూస్ చేసేవి కూడా ఈ ఊపిరితిత్తులే! అయితే, అప్పుడప్పుడూ ఈ ఊపిరితిత్తుల్లోని టిష్యూస్ దెబ్బతింటూ ఉంటాయి. అప్పుడు న్యుమోనియా, … Read more

జిమ్ చేసిన వెంటనే నీటిని తాగితే ఏమవుతుంది?

Drinking Water Immediately After Exercise Is Good Or Bad

మానవ శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గి నపుడు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. డీహైడ్రేషన్ కారణంగా మన గుండెలో మంట, తలనొప్పి, వెన్నునొప్పి, బలహీనత, నీరసం లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గి నపుడు. మన శరీర భాగాల నుంచి నీరు బాగా తగ్గిపోతుంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరం దాహం రూపంలో మనకి సిగ్నల్ ఇస్తుంది. దీని కోసం మనం క్రమం తప్పకుండా నీరు తాగడం చాలా … Read more

షుగర్ పేషెంట్లు అన్నం తినేందుకు బయపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..!!

How to Cook Rice for Diabetic Patients

అనేక కుటుంబాలలో ప్రజలు అన్నం తినడానికి బాగా ఇష్టపడతారు. కానీ అన్నం తినడం వల్ల మనకీ చాలా హాని కలుగుతుంది. అలా అని పూర్తిగా మానేయడం కూడా కరెక్ట్ కాదు. అన్నం మన శరీర బరువును పెంచుతుంది. షుగర్ తో బాధపడుతున్నవారు అన్నం తినకూడదని చాలా మంది వైద్య నిపులు చెబుతారు. అయితే ఇలా ఎందుకు చెబుతున్నారంటే..? మనం బియ్యంను సరిగ్గా ఉడికించ పోవటం వలన ఇలా జరుగుతుంది. దీని కారణంగా అన్నంలో పోషణ వీలువ … Read more

నిద్రించే ముందు ఈ ఆహారాలు అస్సలు తీసుకోకండి!

3 Foods To Avoid Before Bed

ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కోసం మనకు మంచి నిద్ర చాలా అవసరం. ఈ విషయాన్ని అనేక ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. మనకి రాత్రి సరిగా నిద్రలేకపోతే.. మరుసటి రోజు దాని ప్రబావం చూపుతుంది. దాని వలన మనకు బద్ధకం, అలసట, చిరాకుతో రోజంతా గడిచిపోతుంది. అంతేకాదు, దాని ప్రభావం మన మనసుపైనా పడుతుంది. ఏ పని కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతాము. రాత్రి నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మనకు నిద్ర పట్టకపోవడానికి … Read more

షుగర్ బాధితులు కందిపప్పు తింటే ఏమవుతుంది?

What Happens When Diabetic Patients Eat Toor Dal

మారుతున్న జీవన శైలి మనిషిని అనేక రోగాలపాలు చేస్తుంది. దిగజారుతున్న ఆహారపు అలవాట్లు బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు తమ డైట్ ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే ఆహారం తీసుకోవాలి. అందుకోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కంది పప్పు చక్కెర స్థాయిలని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. మరి అలాంటప్పుడు డయాబెటిక్ పేషంట్లు కంది పప్పు తింటే ఏమవుతుందో ఇప్పుడు … Read more

కొత్త కొత్త లక్షణాలతో వస్తున్న కరోనా..

Coronavirus Disease New Cases

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం అంతా… ఇంతా… కాదు. మూడేళ్ళుగా, మూడు దఫాలుగా ముప్పుతిప్పలు పెట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు మళ్ళీ తన ప్రతాపం చూపించటానికి సిద్ధమైంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫోర్త్‌వేవ్‌ కొత్త కొత్త లక్షణాలతో వస్తూ… మనుషులని అతలాకుతలం చేస్తుంది. ఈ నేపధ్యంలో కరోనా సోకినట్లు నిర్దారణ చేసుకొనే ముందు అసలు కరోనాకి దారి తీసే ఆ కొత్త లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. అతిసారం: కరోనా వైరస్‌ ఊపిరితిత్తులతో పాటు, … Read more