Health Benefits of Garlic Tea | How to Prepared Garlic Tea

Health Benefits of Garlic Tea

Health Benefits of Garlic Tea, a popular culinary ingredient known for its pungent aroma, has been hailed for its numerous health benefits for centuries. But have you ever considered sipping on a warm cup of garlic tea to enjoy those benefits? Yes, you read that right! Garlic tea is gaining popularity as a natural health … Read more

గ్రీన్ టీ ఇలా తాగడం వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువ

How Bad is Green Tea for You

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై ప్రత్యేకించి శ్రద్ధ పెట్టటం అస్సలు కుదరదు. అందుకే దానికి బదులుగా గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి గ్రీన్ టీ తాగే అలవాటు మంచిదే కానీ టూ మచ్ గా తాగటం అస్సలు మంచిది కాదు. గ్రీన్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవ్వటమే కాకుండా, జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. అలాగే ఊబకాయం తగ్గుతుంది. ఇంకా స్కిన్ గ్లోయింగ్ పెరుగుతుంది. ఈ విషయం తెలిసి ఇటీవల చాలామంది … Read more

మధుమేహులకి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కంటే పోహా ఎందుకు బెటర్?

Why Poha Is Better Than Idli For Diabetic Patients

డయాబెటిక్ పేషెంట్లు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. షుగర్ పేషెంట్లు ఇడ్లీని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలానే కొంతమంది పోహాని కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే, పోషక విలువల పరంగా చూస్తే, బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో ఇడ్లీ, లేదా పోహా ఈ రెండిటిలో ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. పోహా అంటే అటుకులతో చేసిన ఉప్మా. … Read more

బ్లాక్‌ కాఫీతో ప్రయోజనాలెన్నో!

Health Benefits of Black Coffee

కాఫీ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఉదయం నిద్ర లేస్తూనే బెడ్ కాఫీతో బాడీని రీచార్జ్ చేసుకుంటాం. ఇక మళ్ళీ బ్రేక్ ఫాస్ట్ తర్వాత, పని ఒత్తిడి పెరిగినప్పుడు, ఈవెనింగ్ స్నాక్స్ టైమ్ లో ఇలా అనేక సార్లు మన వీలుని బట్టి కాఫీ తాగుతూ ఉంటాం. కాఫీ తాగితే నీరసం, అలసట తగ్గి ఇన్స్టంట్ రిలీఫ్ కలుగుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే… ఉదయాన్నే పరగడుపున బ్లాక్ కాఫీ తాగితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి … Read more

గోధుమ రంగు గుడ్డు Vs తెలుపు రంగు గుడ్డు వీటిలో ఏది వెరీ గుడ్డు?

Brown Eggs Vs White Eggs: Which One is Better?

గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. అందుకే డాక్టర్లు సైతం దీనిని సిఫార్సు చేస్తుంటారు. గుడ్డులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, సెలీనియం, ఫాస్పరస్ వంటివి మెదడు, మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదపడతాయి. గుడ్డులో ఉండే కోలిన్ మెదడు, మరియు శరీరంలోని ఇతర ముఖ్యమైన విధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుడ్డు సొనలో లూటీన్, జియాక్సంతిన్ అనే రెండు పవర్ఫుల్ … Read more

జామ ఆకుల టీ తో ప్రయోజనాలెన్నో!

Benefits of Guava Leaf Tea

టీలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మనకి తెలిసి పాల టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఎల్లో టీ, లెమన్ టీ, అల్లంటీ ఇలా కొన్ని రకాల టీలు గురించి మనం విన్నాం. కానీ, జామ ఆకుల టీ గురించి ఎప్పుడూ విని ఉండం. జామ కాయలలో ఎన్నో రకాల ప్రోటీన్లు దాగి ఉన్నాయని మనకు తెలుసు. ముఖ్యంగా మధుమేహ గ్రస్తులకి ఇది ఎంతో మంచిది. జామకాయను సూపర్ ఫ్రూట్‌గా చెప్తుంటారు. కారణం జామకాయ 80% … Read more

నరాల వీక్ నెస్ ని పోగొట్టే టాప్ 10 ఫుడ్స్

Top 10 Foods to Repair Nervous System

రోజంతా ఉరుకుల పరుగుల మయం. ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే ఉండదు. ఎంతసేపూ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి? మనీ ఎలా ఎర్న్ చేయాలి? అనే విషయాలపై ఉన్న ఇంట్రెస్ట్ హెల్త్ పై ఉండట్లేదు. అందుకే నూరేళ్ళ ఆయుష్షు కాస్తా అర్థాంతరంగా ముగిసిపోతుంది. నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం హెల్దీగా ఉండాలంటే… పోషకాహారం తినాలి. ఫిట్ గా ఉండాలంటే… వ్యాయామం చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ, ఈమధ్య కాలంలో … Read more

పరగడుపున రాగి నీరు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలివే!

Benefits of Drinking Water from Copper Vessels

నాగరికత పుట్టినప్పటినుండీ మనిషి ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి. రాతి యుగం నుంచీ రాగి యుగానికి అప్ గ్రేడ్ అవ్వటానికి మానవుడు ఎంతో పురోగతిని సాధించాడు. కరెన్సీ నుండి కిచెన్ ఐటమ్స్ వరకూ వివిధ రూపాల్లో రాగిని ఉపయోగించాడు. అందుకే, ఆయుర్వేదంలో రాగి పాత్రలకి ప్రత్యేక స్థానం ఉంది. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఏకైక లోహం రాగి. అందుకే, రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు పలు సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. బాడీ డిటాక్సిఫికేషన్ … Read more