ఆముదం నూనెతో అద్భుత ప్రయోజనాలెన్నో..!

ఆముదం నూనె దీనినే కాస్టర్ ఆయిల్ అని కూడా అంటారు. భారతీయులు దీనిని తరతరాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ ఆముదం నూనెను ఆముదం చెట్టు విత్తనాల నుంచి తీస్తారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆముదం నూనె ఎన్నో ఔషద గుణాలని కలిగి ఉండటం వల్ల దీనిని అనేక రకాల మెడిసిన్స్, మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. కాస్టర్ ఆయిల్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ- బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్, యాంటీ-వైరల్, మరియు యాంటీ-మైక్రోబియల్ లక్షణాలను కలిగి … Read more

రోజూ పుచ్చకాయ తింటే ఈ 7 సమస్యలకు చెక్ పెట్టవచ్చు

వేసవి వస్తుందంటే చాలు… మార్కెట్లో పుచ్చకాయలు తెగ హడావుడి చేసేస్తుంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండు కాబట్టి సమ్మర్ సీజన్లో దీనిని తీసుకొంటే బాడీ డీ-హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఎండాకాలం మాత్రమే కాదండోయ్… ఏ కాలమైనా దీనిని తీసుకోవచ్చని చెప్తున్నారు డైటీషియన్లు. ముఖ్యంగా పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలామంచిది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇక పుచ్చకాయ మాత్రమే కాదు, దాని విత్తనాలు … Read more

హైపర్‌టెన్షన్‌ ని కంట్రోల్‌లో ఉంచే బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఇదే!

ఇటీవలికాలంలో చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో హైపర్‌టెన్షన్‌ ఒకటి. ఇది గుండె పోటు, కిడ్నీ సమస్యలు, బ్రైయిన్‌ స్ట్రోక్‌ వంటి ఎన్నో అనర్థాలకు మూల కారణం అవుతుంది. మన లైఫ్‌స్టైల్‌ లో మార్పులే… ఈ అధిక రక్తపోటుకి కారణమవుతాయి. సాదారణంగా నిద్రలేమి, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, పైయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడడం, గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు ఎక్కువగా తినడం వంటివి హైబీపీకి ప్రధాన కారణాలు. నిద్రకు, బీపీకి మధ్య గల సంబంధం: హైబీపీకి, … Read more

షుగర్ పేషెంట్స్ ఈ చిన్న సంకేతాలు గుర్తించకపోతే… ప్రాణాలకే ప్రమాదం

ఇటీవలి కాలంలో డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కామన్ అయిపొయింది. ఒకప్పుడైతే వయసుమీరిన వారికి మాత్రమే వచ్చే క్రానిక్ డిసీజ్. కానీ ఇప్పుడలా కాదు, చిన్న పిల్లలకి సైతం వచ్చేస్తుంది. నిజానికి ఈ వ్యాధి రాబోయే ముందు శరీరంలో కొన్ని సంకేతాలు చూపిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించకపోయినా… తగు జాగ్రత్తలు తీసుకోకపోయినా… ఈ వ్యాధి వచ్చేస్తుంది. ఒకసారి వచ్చిందంటే ఇక జీవితాంతం రాజీపడి బతకాల్సిందే! మరి ఇలా జరగకుండా ఉండాలంటే, ముందుగానే గుర్తించాల్సిన ఆ సంకేతాలు … Read more

నోటిపూతకి శాశ్వతంగా చెక్ పెట్టాలంటే ఇలా చేయండి!

నోటిపూత అనేది సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడినవాళ్ళే! నిజానికి నోటిపూత ఉంటే… ఏమీ తినలేము, తాగలేము సరికదా! ఎక్కువగా మాట్లాడనూ లేము. సాధారణంగా వేడి చేస్తేనో… డీహైడ్రేషన్‌, లేదా స్ట్రెస్ కారణంగానో ఈ నోటిపూత వస్తుంది. అయితే, నోటిపూత బారిన పడిన వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగించి దానికి శాశ్వతంగా చెక్ పెట్టేయోచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నోటి పూత వచ్చినప్పుడు ఒక … Read more

గోళ్లు రంగుమారితే… ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టేనా..!

మీకు తెలుసా! మీ గోళ్లు మీ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని క్లూస్ ఇస్తాయని. గోళ్ళు వాటి రంగుని బట్టి రాబోయే అనారోగ్యాన్ని ముందే రివీల్ చేస్తాయి. మన శరీరంలో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఏర్పడినప్పుడు లేదా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కెరాటిన్ ప్రభావితమవుతుంది దీని ప్రభావం గోళ్లపై కనిపిస్తుంది. కెరాటిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది మన జుట్టు, గోళ్ళు వంటి స్కిన్ ఔటర్ లేయర్స్ ని తయారుచేసే ఒక పదార్ధం. మన శరీరంలో దీని కొరత … Read more

తమలపాకులు నమలటం వల్ల… ఈ సమస్యలు తొలగిపోతాయి!

హిందూ సాంప్రదాయంలో తమలపాకులకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇలా ఒకటేమిటి అన్ని శుభాకార్యాలలోనో వీటిని విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా భగవంతుని ఆరాధనలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పూర్వకాలంలో అతిథులకి భోజనానంతరం వీటిని అందించేవారు. ఇప్పటికీ మన దేశంలో ఏవైనా ఫంక్షన్లు జరిగినప్పుడు పాన్ రూపంలో వీటిని ఇవ్వటం ఆనవాయితీ. అయితే, కొంతమందికి తమలపాకులని అలానే తింటే ఆరోగ్యానికి హానికరమనే అపోహ కూడా లేకపోలేదు. కానీ, నిజానికి వీటిని అలానే … Read more