కాపర్‌ వాటర్‌ తాగుతున్నట్లైతే… ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

Side Effects Of Drinking Copper Water

కాపర్ వాటర్ కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి అందరికీ తెలిసిందే! హిందూ సాంప్రదాయంలో దీనికున్న ప్రత్యేకతే వేరు. మన పూర్వీకులు ఎక్కువగా రాగి పాత్రలు, రాగి మర చెంబులు, రాగి గ్లాసులు వంటివే వాడేవారు. తర్వాత మారుతున్న జనరేషన్ బట్టి ఆచారాలు మారినప్పటికీ, కొంతమంది మాత్రం నేటికీ ఈ కాపర్ వాటర్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక ఆయుర్వేద వైద్య విధానంలో ఇదీ ఒక భాగం. నిజానికి రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల … Read more

అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా… అయితే అది దీనికి సంకేతం కావచ్చు!!

Hyperhidrosis Symptoms And Causes

ఏదైనా కష్టమైన పని చేసిన తర్వాతో… లేదంటే వ్యాయామం చేసినప్పుడో… అదీ కాకపోతే, వాతావరణం వేడిగా ఉన్నప్పుడో… చెమటలు పట్టడం అనేది అందరికీ కామనే! అలా కాకుండా అకస్మాత్తుగా చెమటలు పడుతుంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే! ఆత్రుత, లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు చెమట పడుతుంది. కానీ, అది అవసరానికి మించి చెమట పడితే అది అనర్ధమే! ఇలా టూమచ్ స్వెట్టింగ్ జరిగితే దానిని మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ‘హైపర్‌ హైడ్రోసిస్‌’ అంటారు. ఈ డిసీజ్ కారణంగా … Read more

30 ఏళ్లు పైబడ్డ వాళ్ళంతా గుండె ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

How To Keep Your Heart Healthy Over 30s

బిజీలైఫ్‌ వర్క్ శాటిస్ ఫ్యాక్షన్ ఇస్తుందేమో కానీ, సెల్ఫ్ శాటిస్ ఫ్యాక్షన్ ని మాత్రం ఇవ్వదు. కారణం ఎప్పుడూ ఏదో ఆదుర్దా… హాడావుడి… ఫలితంగా గుండె జబ్బులు. అంతేకాదు, బాడీలో విటమిన్స్, మినరల్స్ లోపించి… యుక్త వయసులోనే తీవ్ర అనారోగ్యాల బారిన పడటం. ఇదీ ఈ జనరేషన్ లైఫ్ స్టైల్. ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్కువగా పెరిగి… మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వరల్డ్ హార్ట్ అసోసియేషన్ రీసర్చెస్ తెలుపుతున్నాయి. అసలు ఈ గుండె … Read more

ఈ లక్షణాలు కనిపిస్తే… ఊపిరితిత్తులు డేంజర్‌లో పడినట్లే!

Warning Signs Of Lung Infection

కరోనా వచ్చిన తర్వాత మనం తరచుగా వింటున్న మాట… లంగ్స్ ఇన్‌ఫెక్షన్. లంగ్స్ అనేవి రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న మెయిన్ ఆర్గాన్. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తుంటాయి. ఈ ఊపిరితిత్తులు మ‌నం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజ‌న్‌ను గ్రహించి… కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. దీంతో శ్వాసక్రియ ప్రక్రియ పూర్తవుతుంది. మనం జీవించటానికి అవసరమైన గాలిని ప్రొడ్యూస్ చేసేవి కూడా ఈ ఊపిరితిత్తులే! అయితే, అప్పుడప్పుడూ ఈ ఊపిరితిత్తుల్లోని టిష్యూస్ దెబ్బతింటూ ఉంటాయి. అప్పుడు న్యుమోనియా, … Read more

కొత్త కొత్త లక్షణాలతో వస్తున్న కరోనా..

Coronavirus Disease New Cases

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం అంతా… ఇంతా… కాదు. మూడేళ్ళుగా, మూడు దఫాలుగా ముప్పుతిప్పలు పెట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు మళ్ళీ తన ప్రతాపం చూపించటానికి సిద్ధమైంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫోర్త్‌వేవ్‌ కొత్త కొత్త లక్షణాలతో వస్తూ… మనుషులని అతలాకుతలం చేస్తుంది. ఈ నేపధ్యంలో కరోనా సోకినట్లు నిర్దారణ చేసుకొనే ముందు అసలు కరోనాకి దారి తీసే ఆ కొత్త లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. అతిసారం: కరోనా వైరస్‌ ఊపిరితిత్తులతో పాటు, … Read more

వేసవికాలం లో గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

Health Benefits Of Eating Eggs In Summer

గుడ్లు మనిషికి పూర్తి ఆహారం. వేసవిలో గుడ్లు తినడం మంచిది కాదని కొందరు అనుకుంటారు. పోషకాహారం విషయానికొస్తే, గుడ్డులో సుమారు 5 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్, 67 మిల్లీగ్రాముల పొటాషియం, 70 గ్రాముల సోడియం మరియు 210 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటాయి. గుడ్లు విటమిన్ ఎ, విటమిన్ డి మరియు విటమిన్ బి12 యొక్క గొప్ప మూలం. అయితే గుడ్లు తింటే శరీరం వెచ్చగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కాబట్టి వేసవిలో గుడ్లకు … Read more

ఎంతోమందిని బాధిస్తున్న ఈ రెండు జబ్బులకి… సింపుల్ గా ఇలా చెక్ పెట్టండి!

High Blood Sugar Levels Can Increase Your Blood Pressure

ఇటీవలి కాలంలో చాలామందిని బాధిస్తున్న జబ్బులు రెండే రెండు. అవి ఒకటి బ్లడ్ షుగర్ అయితే, రెండవది బ్లడ్ ప్రెషర్. ఇవి రెండూ కూడా మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా అనేక ఇతర జబ్బులకు కారణమవుతున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి, సరైన జాగ్రత్తలు పాటించకపోతే, చివరికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. దీనంతటికీ కారణం మనిషి జీవన విదానమే! ముఖ్యంగా ఈ జనరేషన్‌లో మారుతున్న ఆహార అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవటమే అన్ని జబ్బులకి కారణమవుతున్నాయి. అయితే, … Read more

నేరేడు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఒదిలిపెట్టరు!

Benefits Of Jamun

సమ్మర్ ఫ్రూట్స్ లో నేరేడు కూడా ఒకటి. ఇది మే, జూన్ నెలలోనే ఫలాలను ఇస్తుంది. తీపి, వగరు కలగలిపిన ప్రత్యేకమైన రుచి కలిగి ఉండే ఈ పండు… రోగాలను కూడా నియంత్రించే శక్తి కలిగి ఉంది. నేరేడు పండుని జామూన్ ఫ్రూట్, ఇండియన్ బ్లాక్‌ బెర్రీ, జావా ప్లమ్ లేదా బ్లాక్ ప్లమ్ ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. మనం ఫిట్ గా ఉండాలంటే, నేచురల్ ఫుడ్ తీసుకోవాలి. అలాంటి నేచురల్ ఫుడ్స్ లో ఈ … Read more