Illustration showing a person taking control of their healthcare journey with health icons like fitness, nutrition, medical checkups, and technology.

హెల్త్ టిప్స్: హెల్త్‌కేర్ జర్నీని కంట్రోల్ చేయడానికి 6 మార్గాలు

హెల్త్ కేర్ అంటే మీకేదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వటం కాదు. మీ హెల్త్ ని ముందుగానే మేనేజ్ చేయడం, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం మరియు మీ శ్రేయస్సును మెరుగుపరిచే …

Read more

A person drinking water in summer to prevent heat stroke

వడదెబ్బ ఎవరినీ వదలదు… దాన్ని ఇలా హ్యాండిల్ చేయండి

వేసవి వచ్చిందంటే భానుడి ప్రతాపం భగభగ మండుతుంది. ఈ కాలంలో ఎక్కువగా వడదెబ్బ (heat stroke) సమస్యలు వస్తుంటాయి. వడదెబ్బ అనేది శరీర ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితి. …

Read more

Mother calmly teaching child using positive discipline techniques

2025 స్టైల్ పేరెంటింగ్: పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే ఈ టిప్స్ మిస్ అవొద్దు!

పిల్లల్ని పెంచడం అంటే ఏమంత ఈజీ పని కాదు… అది ఒక ఆర్ట్! అందులోనూ తిట్టకుండా, కొట్టకుండా, పిల్లలకు సానుకూల క్రమశిక్షణ నేర్పించాలంటే?! అది ఇంకో లెవల్! చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు కొడితే …

Read more

A person drinking water while standing vs sitting, highlighting health effects

నీళ్లు తాగిన ప్రతిసారి ఈ మిస్టేక్ చేస్తున్నారా?

నీళ్లు తాగడంలో కూడా పద్ధతి ఉందా? అని చాలామందికి అనిపించవచ్చు. కానీ నిజంగా ఉంది! మనం రోజూ చేసే ఈ సాధారణ చర్యను తప్పుగా చేస్తే… అది శరీరానికి ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. మీరు …

Read more

Person doing natural eye exercises at home to improve vision and reduce glasses dependency

కళ్లద్దాలు వదిలేసే సీక్రెట్ టిప్ – ఈ ఒక్కటి చేస్తే చాలు!

👁️ ఈ ఒక్కటి చేస్తే చాలు… చూపే మారిపోతుంది!  దృష్టిని మెరుగుపరచడానికి సహజ కంటి వ్యాయామం ఒకటి ఉంది. రోజుకి సరిగ్గా రెండంటే రెండే నిమిషాల సమయం దానికి కేటాయిస్తే చాలు కళ్లద్దాలు తీసేసే …

Read more

Natural remedies to reduce caffeine-related stomach bloating

కెఫిన్ వల్ల వచ్చే ఉబ్బరాన్ని ఈ చిట్కాలతో రివర్స్ చేయొచ్చా?

కెఫిన్ వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడటం కాఫీ ప్రియులకి కొత్తమీ కాదు. ఉదయం లేవగానే చాలా మంది మొదటగా తీసుకునేది ఈ కాఫీనే! దీనిలో ఉండే కెఫిన్ శరీరాన్ని ఉత్తేజపరిచే శక్తి కలిగి ఉంటుంది. …

Read more

Whitening yellow teeth naturally using baking soda paste

పసుపు పళ్లకు గుడ్‌బై – తెల్లని నవ్వుకు సింపుల్ చిట్కా!

పళ్లపై ఉన్న పసుపు రంగును తొలగించి తెల్లగా మార్చాలంటే, బేకింగ్ సోడా మరియు లెమన్ జ్యూస్ మిశ్రమాన్ని వాడితే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వారానికి 2 సార్లు దీన్ని ఉపయోగించటం ద్వారా పసుపు పళ్లను …

Read more

Glass of apple juice and lemon water for gallbladder stone home remedy

గాల్ బ్లాడర్ లో రాళ్లను సింపుల్ గా ఇలా కరిగించేసుకోండి!

ఈ రోజుల్లో చాలామంది పేగులు మరియు జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో ముఖ్యమైన సమస్యగా గాల్ బ్లాడర్ రాళ్లు (Gallstones) నిలిచాయి. ఇది కనిపించడానికి సాధారణమైన సమస్యగా అనిపించినా, అధిక నొప్పి, …

Read more