ఈ నేచురల్ టిప్స్ తో మీ కంటి చూపును మెరుగు పరుచుకోండి!

A person performing eye exercises, surrounded by nutrient-rich foods

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలలో కళ్ళు కూడా ఒకటి. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో, కంటి చూపును మెరుగుపరచడానికి, అనేక సహజ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఈ కార్పొరేట్ ప్రపంచంలో మనం కంప్యూటర్ దగ్గరే గంటల తరబడి గడుపుతాము. ఇది మన కళ్ళకి విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అలా కాకుండా, మంచి కంటి చూపును కలిగి ఉండడానికి ఎలాంటి సహజ పద్ధతులని పాటించాలో ఇప్పుడు చూద్దాం. కంటిచూపుని మెరుగుపరిచే సహజ … Read more

Natural Tips to Reduce Phlegm in Winter Without Medication

Natural Tips to Reduce Phlegm in Winter

శీతాకాలం అంటే జాలీగా గడిపే ఫెస్టివల్ సీజన్. కానీ ఈ సీజన్ చాలా మందికి శ్వాసనాళాలలో అసౌకర్యం కలిగిస్తుంది. చల్లని వాతావరణం కఫం వంటి శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఒకపక్క ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉన్న తరుణంలో మరోపక్క పండుగలను ఆస్వాదించడం అంటే కష్టమే! కఫం అనేది దట్టమైన, జిగటగా ఉండే శ్లేష్మం, ఇది శ్వాసనాళాలను అడ్డుకుంటుంది. అందుచేత శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అయితే ఔషధాలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందించగలవు. అలా కాకుండా … Read more

ఒంట్లో వేడి తగ్గాలంటే… సింపుల్ గా ఇలా చేయండి!

How to Reduce Body Heat

అమ్మో ఓవర్ హీట్ చేసేసింది అంటూ చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే, వేడి చేస్తే ముఖం పీక్కుపోతుంది. పెదాలు పొడిబారి… న‌ల్ల‌బ‌డిపోతాయి. స్కిన్ డ్రై గా మారుతుంది అలానే వేడి ఆవిర్లు కక్కుతుంది. ఇంకా క‌డుపులో మంట‌, క‌ళ్ళు మంట‌, మూత్రంలో మంట, నోట్లో పుండ్లు, తల నొప్పి, మాడు నొప్పి, బీ.పి డౌన్ అవ్వడం ఇలా ఒకటేమిటి అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి. వేడి చేయడం అంటే… మన బాడీలో వాటర్ పర్సంటేజ్ తగ్గి… బాడీ డీ-హైడ్రేషన్ కి … Read more

క్షణాల్లో నిద్ర పట్టాలంటే… సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Tips to Fall Asleep Fast

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ నిద్ర అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. రోజులో గంటల తరబడి కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ వంటి వాటి ముందు కూర్చోవడం… ఇంకా పడుకొనే ముందు మొబైల్ చూస్తూ పడుకోవటం… ఇలాంటి వాటి ఫలితంగా ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. చివరకు నిద్ర ఎప్పుడు వస్తుందా..! అని ఆలోచిస్తూ మెలకువగానే పడుకొని పోతున్నారు. అలాంటి కష్టమైన రాత్రుల్లో కూడా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే క్షణాల్లోనే నిద్ర పోవచ్చు. ఆ … Read more

ఫేక్ సప్లిమెంట్స్‌ ని గుర్తించడం ఎలా..?

How to Find Fake Supplements

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంగా ఉండటం కోసం కొంతమంది డైట్‌తో పాటు సప్లిమెంట్లని కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే, ఈ రోజుల్లో చాలా రకాల డైట్ సప్లిమెంట్స్ మనకి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిలో రియల్ ఏవి? ఫేక్ ఏవి? అనేది గుర్తించడమే చాలా కష్టం. సప్లిమెంట్లలో ఏవి రియల్? ఏవి ఫేక్ గుర్తించడం ఎలా? సాదారణంగా ఫేక్ సప్లిమెంట్స్‌లో బ్యాన్ చేసిన స్టెరాయిడ్స్ వంటి హానికరమైన కెమికల్స్, మరియు స్ఫురియస్ … Read more

ఉదయాన్నే నిద్ర లేవగానే పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

Things You Should Avoid After Waking Up

రొటీన్ గా మనమొక మాట అంటుంటాం ఈ రోజు నా టైం చాలా బ్యాడ్ గా ఉంది అని. రోజూ ఉండే టైమే కదా! అది గుడ్ గా… బ్యాడ్ గా ఎందుకు మారుతుందని మీరెప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ! ఎపుడైనా ఒకవేళ ఆలోచించినా… మన గ్రహస్థితి బాలేదనో… మన తలరాత ఇంతేననో… సరిపెట్టుకుంటాం. కానీ, మనం చేసే కొన్ని పొరపాట్లే మన కొంప ముంచుతాయని ఎప్పుడైనా ఆలోచించారా..! ఉదయాన్నే నిద్ర లేవగానే చేయకూడని పనులు: ఉదయాన్నే … Read more

నోటిలో గాయాన్ని ఈ టిప్స్‌తో నయం చేయండి..!

How to get rid of Oral Injury

సాదారణంగా మనం ఏవైనా ఆహార పదార్ధాలని తీసుకొనేటప్పుడు అనుకోకుండా ఒక్కోసారి నాలుక కొరుక్కుంటాం. అలానే పదార్ధాలని నములుతున్నప్పుడు పొరపాటున దవడ లోపలి చర్మం కొరుక్కుంటాం. ఇలాంటప్పుడు నోటిలోపల తీవ్రమైన నొప్పి పుడుతుంది. తినటానికి, తాగటానికి ఇబ్బంది కలుగుతుంది. నోటి లోపల చర్మం, లేదా నాలుక కట్ అయినప్పుడు అది తగ్గడానికి మరింత సమయం పడుతుంది. మరి ఆహారం సరిగా నమలి తినకపోతే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు నోటి గాయాన్ని తగ్గించుకోవటానికి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే … Read more

కడుపుని నేచురల్ గా ఇలా క్లీన్ చేసుకోండి!

How to Clean Stomach Naturally

మన శరీరంలో అన్ని అనారోగ్య సమస్యలకి మూల కారణం మన పొట్టే! కడుపు క్లీన్ గా ఉంటే… మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే డైజెస్టివ్ సిస్టంని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవటం మన బాధ్యత. మనం తినే ఆహారం మొత్తం పెద్ద ప్రేగుల్లో చేరుకుంటుంది. పోషకాలన్నీ వివిధ భాగాలకి సరఫరా అవ్వగా మిగిలిన వ్యర్ధాలు మాత్రమే ఇక్కడ నిలిచి ఉంటాయి. ఇందులో విషపూరితమైన అనవసర పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయినట్లైతే వ్యాధులు సంక్రమిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని … Read more