నీళ్లు తాగిన తర్వాత కూడా మళ్ళీ దాహం వేస్తుందా? అయితే అది ఈ వ్యాధులకు సంకేతం
మనిషికి జీవనాధారం నీరు. అలాంటి నీటిని ఎక్కువగా తాగటం వల్ల ఎన్నో వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాదారణంగా శరీరం నీటిని కోరుకుంటున్నప్పుడు మనిషికి దాహం వేస్తుంది. అలాకాక, వర్కౌట్స్ చేసినప్పుడు, చెమట ఎక్కువగా పట్టినప్పుడు, …