ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, టూమచ్ గా ఉప్పు తింటున్నట్లే..!

What Happens if You Eat Too Much Salt

ఆహార పదార్ధాలకి సరైన ఫ్లేవర్ ని అందించేది ఉప్పు. అలాంటి ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే అనర్ధమే! నిజానికి ఏ ఆహారమైనా లిమిట్ గా తీసుకొంటే డైజెస్ట్ అవుతుంది. లిమిట్ దాటితే ఎఫెక్ట్ చూపుతుంది. సాదారణంగా ఉప్పనేది 40% సోడియం, మరియు 60% క్లోరైడ్‌తో తయారవుతుంది. సోడియం కండరాల, మరియు నరాల పనితీరుకు అవసరమైన ఖనిజం. దీనిని క్లోరైడ్‌తో కలిపి తీసుకొన్నప్పుడు, శరీరం సరైన నీరు, మరియు మినరల్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన దానికంటే … Read more