తల వెనుక నొప్పి వస్తుందా..! కారణాలు ఇవే కావొచ్చు!
తల నొప్పి అనేది అందరికీ కామన్ గా వచ్చే రుగ్మత. అయితే కొంతమందికి మాత్రం తల అంతా నొప్పి రాకుండా… కేవలం తలలోని ఒక భాగం మాత్రమే నొప్పి వస్తుంది. వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఆ నొప్పి మరింత పెరుగుతుంది. ఇలా వచ్చే నొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది. వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నుపూసను ‘అట్లాస్ – C1’ అంటారు. ఇది పుర్రెను రెండో వెన్నుపూసతో కలుపుతుంది. మన తల భాగం కదలటానికి … Read more