మీలో ఈ సంకేతాలు కనిపిస్తుంటే…శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినట్లే!
డయాబెటిస్ తో బాధపడుతున్నవారు అనుక్షణం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారి షుగర్ లెవెల్స్ పెరిగినా ప్రమాదమే! తగ్గినా ప్రమాదమే! చాలా సందర్భాల్లో వీరి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతూ ఉంటాయి. దీనినే మెడికల్ టెర్మినాలాజీలో “హైపోగ్లైసీమియా” అంటారు. వెంటనే ఎలర్ట్ అవ్వకపోతే ప్రాణానికే ప్రమాదం. నిజానికి డయాబెటిక్ పేషెంట్ బ్లడ్ లో షుగర్ లెవెల్ 70 mg/dl కంటే తక్కువగా ఉంటే… తక్షణమే లెవల్స్ పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఈ షుగర్ లెవెల్స్ … Read more