పిప్పలితో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు

A close-up image of Pippali (Long Pepper), a powerful Ayurvedic spice known for its numerous health benefits, including digestion, immunity, and respiratory health.

పిప్పలి దీన్నే పిప్పళ్ళు లేదా లాంగ్ పెప్పర్ అని అంటారు. ఈ పిప్పలి ఒక ఔషధ గుణాలు కలిగిన మసాలా ద్రవ్యంగా పురాతన ఆయుర్వేద శాస్త్రంలో ప్రాముఖ్యత కలిగి ఉంది. దీనిని ఔషధంగా మాత్రమే కాకుండా, వంటల్లో కూడా ఉపయోగిస్తారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అవేంటో తెలుసుకొనే ముందు అసలు ఈ పిప్పలిలో దాగి ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాం. పిప్పలి యొక్క పోషక విలువలు ఇండియన్ లాంగ్ పెప్పర్ లేదా … Read more