వేసవి తాపాన్ని తీర్చే మజ్జిగ రకాలు

Varieties Of Buttermilk During Summer

పూర్వకాలంలో బయటనుంచీ ఇంటికి రాగానే వారికి మజ్జిగని ఇచ్చేవారు. కారణం మజ్జిగ ఆరోగ్యానికి మంచిదనీ… ఇది శరీరాన్ని చల్లబరుస్తుందనీ… అలాగే, కడుపుకి మేలు చేస్తుందనీ. ఇక వేసవిలో ఎండ వేడికి శరీరంలోని నీరంతా విపరీతంగా ఆవిరైపోతుంది. అలాంటి సందర్భంలో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలా కాకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవటం అవసరం. నీరు శరీరాన్ని చల్లబరిచి వాటర్ లెవెల్స్ ని పెంచుతుంది. అయితే నీరు మాత్రమే కాకుండా ఇంకా పండ్ల రసాలు, మజ్జిగ వంటివి కూడా … Read more