బ్లడ్ షుగర్ ఎక్కువైనప్పుడు చర్మంపై కనిపించే లక్షణాలు ఇవే!
ఇన్సులిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించే వ్యాధే డయాబెటిస్. డయాబెటిస్ వచ్చినప్పుడు ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి అనేక సైడ్ ఎఫెక్ట్స్ కి దారితీస్తాయి. ముఖ్యంగా …