బ్లడ్ షుగర్ ఎక్కువైనప్పుడు చర్మంపై కనిపించే లక్షణాలు ఇవే!

Skin Complications of Diabetes

ఇన్సులిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించే వ్యాధే డయాబెటిస్. డయాబెటిస్‌ వచ్చినప్పుడు ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి అనేక సైడ్ ఎఫెక్ట్స్ కి దారితీస్తాయి. ముఖ్యంగా తరచూ మూత్రవిసర్జన జరగటం, ఆకలి పెరగడం, దాహం పెరగటం, కంటి చూపు తగ్గటం, గాయం మానడం ఆలస్యం అవటం వంటి సాధారణ లక్షణాలతో పాటు కొన్ని చర్మ సమస్యలకి కూడా దారితీస్తుంది. నిజానికి స్కిన్ డిసీజెస్ ఏవైనా వస్తే… వాటిని ట్రీట్ … Read more