మోకాళ్ల నొప్పులకు సింపుల్ హోం రెమెడీస్
ఇటీవలి కాలంలో మోకాళ్ల నొప్పులు అనేవి చాలా మందికి జీవితంలో ఒక భాగమయ్యాయి. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ కీళ్ల నొప్పలు… ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఈ నొప్పులు రావడానికి మేజర్ రీజన్ శరీరంలో కాల్షియం తక్కువవటమే! ఎప్పుడైతే మనం రుచికరమైన ఆహారాన్ని తీసుకోవటానికి అలవాటు పడతామో… అప్పుడు పోషకాహారాన్ని పక్కన పెట్టేస్తున్నాం. పోషకాహార లోపం వల్ల శరీరంలో విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం వంటివి లోపిస్తున్నాయి. సాదారణంగా మోకాళ్ళకు ఏదైనా గాయం తగిలినప్పుడు, మోకాళ్లపై … Read more