హార్ట్ బ్లాక్ ను తొలగించే దివ్యౌషదం
మన బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్ లో గుండె ఒకటి. ఏ మనిషైనా దీర్ఘాయువుతో జీవించాలంటే… ముందు ఆరోగ్యవంతమైన గుండె కావాలి. ఆరోగ్య వంతమైన గుండె కావాలంటే… మంచి ఆహారం కావాలి. మన ఆహార అలవాట్ల మీద ఆధారపడే గుండె ఆరోగ్యం ఉంటుంది. సాదారణంగా బ్రెడ్, బిస్కెట్స్, కేక్స్, చిప్స్, పాస్తా, సమోసాలు, కుల్చాలు, పిజ్జా, బర్గర్‌లు ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండె జబ్బులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ ఆహారాలన్నీ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు … Read more