యూరిక్ యాసిడ్ సమస్యల నుండి ఎలా బయటపడాలి?
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే అనేక నష్టాలు కలుగుతాయి. యూరిక్ యాసిడ్ అనేది మనం తీసుకొన్న ఆహారం జీర్ణమవగా… రక్తంలో మిగిలిపోయి ఉండే వ్యర్థపదార్థం. బాడీలో ప్యూరిన్స్ అనే సమ్మేళనాలు జీవక్రియ చేయబడినప్పుడు యూరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. సాధారణ పరిస్థితుల్లో, యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు మరియు మూత్రం గుండా వెళ్ళిపోతుంది. కానీ, మనం ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడతాయి. శరీరంలో … Read more