పిస్తా పప్పుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
ఏ ఆహారపదార్ధాలని తీసుకున్నామనేది కాదు, ఎలాంటి ఆహార పదార్ధాలని తీసుకున్నమనేదే ముఖ్యం. ఎందుకంటే, రోజూ మనం తీసుకునే ఆహారపదార్ధాలన్నీ ఒక ఎత్తైతే, పిస్తా పప్పుది మరో ఎత్తు. పిస్తా పప్పు ఆరోగ్యానికి మంచిదేనా? ప్రపంచంలోనే అతి పురాతనమైన గింజలలో పిస్తాపప్పులు ఒకటి. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ, బి కాంప్లెక్స్, కెరోటిన్ , ఫైటోకెమికల్స్ తో పాటు, కాపర్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి … Read more