బ్లాక్ రైస్ బెనిఫిట్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

Health Benefits of Black Rice

బ్లాక్ రైస్ బెనిఫిట్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకో తెలుసా! ఇందులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ బియ్యాన్ని కేవలం రాజుల కోసం మాత్రమే పండించేవారు. కారణం దీని ధర ఎక్కువ. సామాన్య ప్రజలు దీనిని కొనలేరు. అటువంటి నల్ల బియ్యాన్ని పూర్వకాలంలో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో మాత్రమే సాగు చేసేవారు. ఆ తర్వాత చైనీయులు దీనిని పండించటం మొదలుపెట్టారు. వీరు బ్లాక్ రైస్ నే ఎక్కువ ఇష్టంగా తినటం వల్ల అది … Read more