ఈ లక్షణాలు కనిపిస్తే… కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే..!
మానవ శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని శుద్ధిచేసి, మలినాలను బయటకి పంపటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి కిడ్నీలో ఒక్కోసారి రాళ్ళు ఏర్పడుతుంటాయి. వాటి కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సాదారణంగా మూత్రపిండాలు వ్యాధుల బారిన పడటానికి కారణం మన అనారోగ్యకరమైన జీవనశైలే. చెడు ఆహారపు అలవాట్లు, విపరీతమైన డ్రగ్స్ అలవాటు కిడ్నీ స్టోన్స్ కి దారితీస్తాయి. ప్రారంభ సంకేతాలు: కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినప్పుడు పొత్తి కడుపు, మరియు దాని … Read more