వేసవిలో బీట్‌రూట్ జ్యూస్ తాగితే… ఈ సమస్యలకి చెక్ పెట్టొచ్చు!
బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్రమంతప్పకుండా దీనిని తీసుకున్నట్లయితే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు, సాదారణంగా మట్టిలోపల పండే దుంపలు ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయని చెబుతారు. అందుకేనేమో..! బీట్‌రూట్ లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువే! ఇక సమ్మర్ సీజన్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో … Read more